ఒకప్పుడు గోలోకంలో విష్ణువుకి నారదుని పై ఏ కారణంగానో కోపం వచ్చింది .వెంటనే నరక వాసం చేయమని నారదుణ్ణి శపించాడు .ఆ శాపం విని నారదుడు ఎంతో ఆందోళన చెందాడు .భగవంతుణ్ణి ఎన్నో విధాలుగా స్తుతించి ,ప్రసన్నం చేసుకున్నాడు .
" ప్రభూ! నరకం ఎక్కడ - ఎలా - ఎన్ని రకాలు గా ఉంటుందో తెలుసుకోవాలని ఉంది .దయ చేసి తెలియ పరచండి " అని ప్రార్థించాడు
అది చూసి విష్ణువు నవ్వి , 'ఇదేమిటి , అది నరక వాసం ఎలా అవుతున్దీ ??' అన్నాడు .
'ఎందుక్కాదు? స్వర్గ - నరకాలు నీ సృష్టే కదా ! నువ్వు గీసి చూపించి ,ఇది నరకం అన్నప్పుడు అది నిజంగానే నరకం అవుతుంది . అంతే కాదు ,నేను దాని పై దోర్లినప్పుడు నిజంగానే నేను నరక యాతన అనుభవించాను ' అని నారదుడు ప్రగాఢ విశ్వాసం తో చెప్పాడు .
అతడి విశ్వాసం చూసి విష్ణువు కూడా , ' తధస్తూ అన్నాడు . కాని భగవంతుని పైన ప్రగాఢ విశ్వాసం తో కనీసం అ బొమ్మ నరకం పైన అయినా దొరల వలసి వచ్చింది నారదుడికి
ఆ మాత్రం ప్రయత్నం చేయడం వల్లే అతడి కర్మ తీరిపాయింది .కాబట్టి భగవంతుని కృపా రాజ్యం లో సైతం పురుష ప్రయత్నానికి ,పురుష కారణానికి స్తానముందన్న విషయాన్ని గురు దేవులు ఇలాంటి కథల ద్వార అప్పుడప్పుడు తెలియ పరుస్థూ ఉండే వారు.
ఇంతటి నమ్మకం మనలో ప్రతి ఒక్కరికీ దేవుడి పై ఉంటే ఎంత బాగుంటుందో కదా !!!!
2 comments:
excellent
ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో కాస్త చెప్పగలరా
idi sri rama krisha mision lo dorukutundi..!!
Post a Comment