Posts

Showing posts from April, 2011

వాన లో Mr.Perfect....

Image

నేనే గెలిపించా

Image
నేనేగెలిపించా..నేనేగెలిపించా..
ఎవరినమ్మాకిరణు ??
భారతదేశంప్రపంచగిన్నెగెలిచిందికదా ...అదినావల్లే ...
ఆహా ...ఎలాగా ..??
గోబీమంచూరియాతింటూ ...
ఒహ్హూ ....
మరిఆడినోళ్ళు?? ...
వాళ్ళేంచేసారు ..ఊర్కె బాట్తోబంతినికొట్టారుఅంతేకదా...
అద్దో ...అదేమీగీత.. అంతకుమించిదాటినన్నుకొట్టటానికిరాకూడదు .. :Pకిరికెట్అంటేనేచిరాకుఅనేనేనుమరికిరికెట్చూసిగెలిపించానంటేగొప్పేకదామరి .. :).నాచిన్నప్పుడుబానేఆడాను.ప్లాస్టిక్బంతిప్లాస్టిక్బాట్పట్టుకుని ..అన్నీనాలుగులులుఆరులేతెల్సా ??

కాస్తఅందరంపెద్దయ్యాక ...కాస్తబరువుతక్కువఉండేచెక్కబాటు...ఒకరబ్బరుబంతిఉండేది...దానితోకూడానాలుగులుఆరులుబానేకొట్టారు ..అవునునేనుకొట్టడంమానేసాఎందుకంటే....బాటు, బంతిపట్టుకునివెనకవైపువస్తుంటేఅమ్మమ్మపిలచిఅక్కడతులసికోటఉందిదాన్నితప్పదేన్నైనాకొట్టుకోండిఅంది ...మాఅన్నయ్యకినాముక్కుకనిపించింది ..ఇకఅప్పటినుండి ...వెనకాలపెరట్లోమావాళ్ళుఆడుకుంటుంటేనేనుఒకకటకటాలతలుపువెనకఒకకుర్చీవేస్కునిమరీకూర్చునిచూసేదాన్ని .. :P

ఆలాకిరికెట్కునాకుబంధంకాస్తతెగింది ..తర్వాతకొన్నిరోజులుచూసేదాన్ని ..మాఇంటిల్లపాదినన్నుమోసంచేస్తూవచ్చేవాళ్ళు ..అవును...అప్పట్లోఎప్పుడుచూసినకిరికేట్టేచూసేవాళ్ళ…