Few days back i read one telugu novel and it has some touching quotes which i liked most and hatsoff to the author who imagined the gal's feelings...and u can see them here...
నీకు తెలుసా…అర్థరాత్రి సముద్రం మాట్లాడుతుందని..
ఆ సాగర గోష లో నా హృదయం వినపడ్తుంది?
నా లగే ఆ సముద్రం కూడా ఒంటరిది
ఆకాశం లాగ నీవు దూరంగా ఉన్నత సేపు…
********
జీవితానికి అర్థం మనం జీవిస్తేనే తెలుస్తుంది…మరణానికి అర్థం ..మన దగ్గర వాళ్లు ..మరణిస్తేనే తెలుస్తుంది ·
*********
నా కల ఎంత చిన్నదంటే ఆస్వాదించే లొపులో అది కనురెప్పల మద్య నుండి జారిపోతుంది..
నా ఆశ ఎంత పెద్దదంటే..దాన్ని నింపటానికి..నా హృదయం కూడా సరిపోవటం లేదు ·
*********
ఏదో ఒక అసంతృప్తి ఉంటేనే రచయితలూ..కళాకారులు అవుతారుట కదా…·
**********
ఒక కల పూర్తి కాకుండానే..సూర్యుడు ఉదయిస్తుఉంటే..నెమ్మదిగా ఆవిరైపోయే హిమబిందువు లాంటిది నా జీవితం..
**********
ఒక కన్నీటి బిందువుని మైక్రోస్కోప్ కింద పరిశీలిస్తే..ఎన్నెన్ని కథలు చెప్తుందది..!!
**********
రవ్వంత ఆప్యాయత ఇచ్చి..కాసింత సెక్యూరిటీ చూపిస్తే…నీకు నేనున్నాన్న భావం కలిగిస్తే..మల్లె కన్నా…ఎక్కువ ప్రేమ పరిమళం ఇస్తూ…తేనె కన్నా…ఘాడంగా జీవితాన్ని అల్లుకుపొదూ??ఇంత చిన్న విషయాన్నీ పురుషుడు ఎప్పుడు తెల్సుకుంటాడు?? ·
***********
ఒక భావం మనసులోంచి బయటకి వచ్చి రూపు దిద్దుకోవాలంటే మనిషి ఎంత దహించుకు పోవాలి..!! ·
**********
కొండల వెనుక నేను పారేసుకున్న జ్ఞాపకాల మూటని..భుజాన వేసుకుని,ప్రతి రాత్రి నన్ను బాధ పెట్టటానికి లోయల్లోంచి..చంద్రుడు బయటకి వస్తాడు…
***********
మధురమైన జ్ఞాపకం కన్నా…మరపు రాని బాధ కే వయసు ఎక్కువ…..
***********
6 comments:
బాగున్నాయి. నవల పేరు, రచయిత పేరు చెప్పి ఉండాల్సింది.
13.14.15
Yandamuri :)
It is taken from Aanando Brahma, by Yandamoori Veerendranath
Thank u శిశిర garu....avi joy cheppinatlu 13,14,15 nunde....
@shafi garu....avi paina cheppina novel nundi andi...
baagunnaayi :)
ఆణిముత్యాలు... అద్భుతంగా ఉన్నాయి. ప్రతి వాక్యం మనసును హత్తుకుంది.
Post a Comment