10 December 2010

నేను watch కొనుక్కున్నా .. కదా …!!! :)

ఎన్ని లక్షలు పెట్టి ??

అబ్బ ..ఆశ ..అంత కరీదైనదైతే మీకు ఎందుకు చెప్తాను ..కొట్టేస్తారు కదా …. :P

:Pమాములు watch ఏ …

మరి ఇన్ని రోజులు watch లేదా నీకు …??

లేదు కదా .. :(

అప్పుడెప్పుడో ….ఒక watch ఉండేది ..దానికి పైన బోలెడు రంగు రంగుల rings ఉండేవి ..ఏ డ్రెస్ వేసుకేలితే ఆ రంగు పెట్టుకోవచ్చు …

అది chain టైపు ….లింక్ లు తీయించి ..తీయించి …అటు ఒక లింక్ ..ఇటు ఒక లింక్ ..మిగిలాయి ….అంత లావు గా ఉండేది నా చెయ్యి మరి …

మనిషి ఆశావాది కాబట్టి …

కనీసం , ఇటు 3 అటు 3 లింక్ లకు వచ్చే లావు అయ్యాకే ..chain స్ట్రాప్ ఉన్నది కొందాము అని అనుకున్న …

So next B.tech చేరాక మా నాన్న ఒక leather strap ఉన్న watch కొనిచ్చారు ..మామూలుగా నేను గమనించిన దాని ప్రకారం 7 చిల్లులు ఉంటాయి.. ..

మన లావుకి 10 చిల్లులు ఉండాలి ..ఆ లాస్ట్ పదో చిల్లులో దూరిస్తేనే ..నాకు watch ఉంటుంది ..లేక పోతే చెయ్యి కిందకి అనంగానే నేల మీద ఉంటుంది …

భలే ఊహించుకుంటున్నారే ….మీరసలు … :)

ఆ షాప్ అంకుల్ మాకు తెలిసిన ఆయనే …అవ్వడం తో కాస్త చనువు తీస్కోని ..ఏమ్మా ఇలా ఉంటే ఎలా …బాగా తినాలి …అని అన్నారు …మా నాన్న అదే ఛాన్స్ అనుకుని …ఆది మాత్రం చెప్పకండి మా అమ్మాయికి …అస్సలు ఎక్కదు అన్నారు …ఎలాగో ఒక్కరే ఉన్నప్పుడు చెప్తే ..ఇల్లు కదిలేలా అరుస్తాను ..లేక గుండె కదిలేలా ఏడుస్తాను.. ..నేనేం చేశాను …ఎంత తిన్న అంతే …ఐనా నాకేమి ఆకలి అంత ఉండదు ..ఊర్కె అరవకండి అని …నేను రివర్స్ లో అరుస్తూ.. :P

Road లో అందరి ముందు అరవను అనే ఒక నమ్మకం ..ఆయన చెప్పించిన చదువు ..ఆయనకే మేలు చేస్తోంది మరి … :)

ఇక అదే last watch నాన్న తో కొనిన్చుకోవడం …

ఆ watch కి కొన్నేల్లయ్యాక ..నూరేళ్ళు నిండాయి అనుకుని …కొత్త watch అన్నాను ..

లేదు …ఒక సారి shop లో చూపిద్దాం అన్నారు ..తీస్కెల్తే సెల్ అయిపోయింది ..మారిస్తే సరిపోతుంది అంటే ..okk అన్నాను …

మళ్ళి Bangalore వచ్హాక మళ్ళి పని చెయ్యట్లేదు …..bangalore లో చూపిస్తే …బానే ఉంది ..ఏమైందో తెలీదు అన్నారు …

ఈ సారి కొన్న చోటకే వెళ్ళాను ..ఆయన ..ఈ watch చర్మానికి కి టచ్ అయితేనే పని చేస్తుంది ….మీ అమ్మాయి చేతికి కండ లేదు …అందుకే ఆది పని చెయ్యట్లేదు అని చెప్పాడు …

ఇక నాకు ఆయన మీద పట్టరాని కోపం ….కొత్తది కొనుక్కుంట ..అంటే ..లావవ్వు కొందాం అని నాన్న …ఆది కుదిరే పని కాదు అనుకుని …ఇంటికి వచ్చి ఒక యుద్ధం చేసినా లాభం లేక పోయింది …

అదే watch కట్టుకుని ….ఊరంత తిరిగే దాన్ని …చేతిలో mobile ఉంది కదా అనే ధైర్యం తో ..

ఒకానొక మంచి రోజు..అంటే ముందు ముందు ఈ మంచి రోజే....ఎన్నో ట్విస్ట్ లు ఉంటాయని తెలియక...దాన్ని అప్పటికి మంచి రోజే అనుకున్నా..….ఒక చేతిలో water bottle..ఇంకో చేతిలో tea cup పట్టుకుని నా cubicle కి నడుస్తూ ఉండగా ..ఒక security అమ్మాయి ….టైం ఎష్టు madam అంది …..నేను 10.30 అనుకుంట అన్నాను ..కాదు madam కరెక్ట్ గా కావాలి సెకండ్ ల తో సహా అంది ..సెల్ తేలేదు అన్నాను ….madam చేతికి watch ఉంది కదా అంది …ఆది పని చేయదు అని చెప్పలేక ….ఇన్ని పట్టుకున్నా కదా …చూడలేను అని చెప్పి ఇక దౌడ్ ….

నన్ను ఆ అమ్మాయి ఎంత చులకన గా చూసిందో నాకు ఆ sairam కి మాత్రమే తెల్సు ..

ఇక ఈ తీరని అవమానాన్ని భరించ లేక …watch ఎలాగైనా కోనేద్దామని ..వెళ్ళాను ….అక్కడ చాలా ఉన్నాయి …కానీ నాకు పట్టేవి కాదు .. :(

పోనీ 100,200 rs watch మోడల్స్ లో ఐనా సన్నగా ఉండే చేతులకి తయారు చేసుంటారు..లే..అవి తక్కువ కాబట్టి..ఒక 2 లింక్ లు తక్కువే పెట్టుంటారు అనీ కొంచం ఎక్కువ బ్రెయిన్ ఉపయోగించి..ఒక పనికి రాని ఆలోచన చేశాను....వెళ్లి చుస్తే..అవి కనీసం నా చేతికి 2 రెట్లు లావు ఉండే చేతికి మాత్రమే సరిపోతాయి...

ఇంతటి బాధని లోలోపలే అనుభవిస్తూ..నా కోసం పుట్టిన watch కోసం ఎదురు చూస్తూ..అప్పటికి కొనడమ విరమించుకున్న..

ఈ సారి birthday కి వచ్చిన విరాళాల తో ….మంచిదేదైనా కొందాం అని వెళ్ళాను …

ఎన్ని మంచి మంచి models ఓ ..Card లో డబ్బు …కానీ చేతికే కండ లేదు ….. :(

కొన్ని చైన్ watch లు try చేశాను ….అవి dial ఒక్కటే నా చెయ్యి మొత్తం కవర్ చేస్తున్నాయి..…ఇక నాతో పాటు వచ్చిన నా friends..కిరణ్ ఒక గం లాంటిది ఇప్పించుకో …dial ఒక్కటే అతికిన్చుకోడానికి అని అంటున్నారు ..లేక పోతే నీ office ట్యాగ్ కి ఇంకో దారం కట్టి వేలాడ తీయి అన్నారు … :(..ఇంతటి బాధ ని అవమానాన్ని భరించలేక ….

నా size కు తగట్ట్లే …ఒక చిన్న watch కొనుకున్న leather strap ది ..

ఇక దాన్ని చూసి కిడ్స్ సెక్షన్ లోని watch అంటే ఒక 10 నిమిషాలలో లో పని అయిపోయేది ర అంటూ వెక్కిరించారు...

నాకు ఇక ఉక్రోషం ఆగక....అవ్తుంది....నా చెయ్యి కూడా ఒక రోజు లావవుతుంది ...అంటూ ..శపథం చేస్తూ బైటకి వచ్హాను...

ఏదైనా చిట్కాలు చెప్పొచ్చు కదా …only చెయ్యి లావు అవ్వడానికి …మీకు బోలెడంత పుణ్యం వచ్చేలా నేను ప్రార్థనలు చేస్తాను .. :)

15 comments:

హరే కృష్ణ said...

అదేంటి ఫాస్ట్ ట్రాక్ లో కొన్నాను అని చెప్పేయాల్సింది..అక్కడ పిల్లలకి ఉండవు పైగా బ్రేండ్ వేల్యూ ఉంటుంది
మీరు ఏదో ఒక రోజు మీ చెయ్యి లావవుతుంది కిరణ్ గారు.. లావవుతుంది..ఖల్ ఖల్ ..

Krishna said...

:) sagam chadiva.. migata sagam n8 ki finish chesta :D weight problem ante ento anukunna.. idanna mata ;-)

Radha said...

chi. kirangaaru..okka cheyye laavaithe cheyyiki edo problem anukuntaarandi... aina laavayyyi thaggaka memu edusthunte laavu avaka meeru baadapadatharentandi? slim is always good kada.. inka leather strap lo holes antaara? intikochi eh dabbanam thono maname oka 4 holes chesukunte pola? ika gandhiji type watches undane unnai,,, style ganoo untundi kada ala round ga chetho theesukoni choosukovachu time ... mee ban'lore dorakava cheppandi... ikkada koti lo boledu.. okati parcel chestha.... :)

kiran said...

@హరే కృష్ణ - అవుతుంది....అవుతుంది...ఆ నమ్మకం నాకు కూడా ఉంది...మీరు ఇంక ఇలా..encourage చెస్తూ ఉంటే...నేను రెచ్చిపోను...:P
ఐనా ఫాస్ట్ ట్రాక్ నా చేతికి అసలు సూట్ avvadu

@కృష్ణ - :)..మీకేం తెలుసండి మా బాధలు...అయినా...మొత్తం చదివాకా చెప్పండి ఎలా ఉందొ..అలాగే కొన్ని ఉపాయాలు కూడా...

@ రాధ గారు - అయ్యో వెయిటింగ్ అండి...మీ అడ్రస్ చెప్పేస్తే .. నేను నా అడ్రస్ పంపించేస్తా...:)...
లేడీ గాంధీ అంటారేమో అని అల కొనుక్కో లేదు..
దబ్బలం తో గుచ్చి..గుచ్చి...చాలా వాచ్ లో నాశనం చేసేస.. :P
thanks a lot.. for comments.. to three of u:)

Krishna said...

Lol.. Good one. ikapote upayalantara, chetiki o rendu mudu wrist bands togukkuni kuda watch pettukovachu. mide kadandoyi naadi kuda sannangane untundi anduke mi laga badhalu padakunda mobile ne nammukunanu. konni rojulu tiragani gadiyaram pettukuni tirugutunte evaro fengshui vastavalani pichi doubt ekkinchadu endukochina godava ani teesesi dani stanam lo religious bracelet pettukunna.. doubt akkaraledu ademi jaari bhoomi mida padatledule :P btw.. I msged u last time.. did u recieve it?

swapna@kalalaprapancham said...

nenu apudu eppudo oka sari koramangala lo big bazar or forum or raheza arcade (ekkuvaga big bazar ani gurthu undi)lo ekado miru cheppinattu 150,200 ke watches dorukutayi avi chinnavi gane unnayi. akada oka sari try cheyandi.

mi cheyi tondaralo laavu kavalani all the best :)

Unknown said...

Watch pettukovadam maney daridram vaduluddi

ఇందు said...

కిరణ్ గారు..మీలాగే నేను వాచ్లతో చాలా ఇబ్బంది పడ్డాను. లావవ్వలని చాలా ట్రయి చేసా! ఏమీ లాభం లేదు.నా పేరు చెబితే..'ఎవరూ ఆ బక్కమ్మాయా?' అని అడిగే రేంజ్లో ఉండేదాన్ని.అలా అందరూ వెక్కిరిస్తున్నారని..ఐస్ క్రీములు..చాక్లెట్లు తెగ తిన్నా..ఐనా నో యూజ్! కానీ మెల్లాగ లావయ్యా! అదంతే..ఎందుకు లావవుతామో..ఎందుకు అవ్వమో ఎవరం చెప్పలేం :D

kiran said...

@krsna - హహహహః..:D
ఎంత మంచి ఉపాయమో ... :D
no..i did not get any msg..except ur comments on my posts..!!

@swapna - will try next time when i go there..thank u.. :)

@prince - boss ..nuvvu naku inka oka watch konivvali..anduke ila nannu watch ee maneyyamantunnav.. :D :P

@ఇందు -ఇప్పుడు మీ ప్లేస్ నేను కొట్టేస లెండి..అదే ఆ బక్కమ్మాయి స్థానం..:P
ఏదో hopes ..పెట్టుకున్న...తొందరలో లావు అవ్తను..అని..చూద్దాం..

Krishna said...

alaage, tondaralo meeru sannanga avadaaniki pade paatlu kuda oka post estarani aasistunaanu ;-) . endukante laavayyaka malli sannanga avaalani kusti padatam modaledataaru kada :P

kiran said...

abbaaa...krsna garu..entha nammakamandi meeku.. :P

εﺓз♪♥In a Girl's Heart♥♪εﺓз said...

Lol kiran miru bale matladtharandi...ina em chestham le naaku kanda ekkuva miku kanda takkuva...hum honge kamiya ek din anukuntu paadukundham mana lakshyam nera vere varaku :D :P

kiran said...

:)..thank u...!!
yeah..tappa kunda mana lakshyam neraveruthundi... :)

మనసు పలికే said...

హ్మ్..కిరణ్ గారు, డోలు వచ్చి మద్దెలతో మొర పెట్టుకున్నట్లు ఉంది..;)
మరే.. మన పరిస్థితీ అంతే. అందుకే అసలు వాచ్ పెట్టుకోడమే మానేసాను.. హిహ్హిహీ..
పోస్ట్ మాత్రం బాగుంది:)

kiran said...

@ అపర్ణ గారు - అయ్యో అల మానేయ్య కూడదు...
ఇలా మానేస్తున్నాం కాబట్టే...తాయారు చేసే వాళ్ళకి మన విలువ తెలియట్లేదు.. :P

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...