నాకు ఈ శివయ్యతో మాట్లాడటం ..పెద్ద అలవాటు లేదండి..
ఎప్పుడు మన తోక సామీ,తొండం సామీ...బాబా తప్ప..
ఎక్కువ శివుడి గుడికి వెళ్ళినట్లు కూడా గుర్తు లేదు..
కానీ ఈ మద్య ఆయనే తెగ పిలుస్తున్నాడు నన్ను... :ప..
ఎం అదృష్టమో ఏమో..ఈ కార్తిక మాసం లో ఎప్పుడు లేనిది ..గుడి కి వెళ్ళాను..
వెళ్ళడమే కాక..దీపాలు వెలిగించాను...
మొన్న అనుకోకుండా..banaglore 100 kms దూరం లో కోటి లింగేశ్వర temple కి వెళ్ళాం..
అక్కడ ఉన్నంత సేపు..ఏమి పెద్ద భక్తి భావం..అల అనిపించలేదు..
కానీ రూం కి వచ్చాక ..ఆ ఫోటో లు చూస్తున్నంత సేపు హ్యాపీ..
ఎందుకబ్బా నేను ఇంత హ్యాపీ అని నన్ను నేను ప్రస్నించుకుంటే సమాధానం దొరికింది.. :)
నాకు ఎప్పుడు దేవుడంటే పెద్ద ..బాగా పెద్ద అని ఒక impression..అలా పెద్ద పెద్ద విగ్రహాలను చుస్తే ఇక పట్టరాని ఆనందం.మరి అంత పెద్ద దేవుణ్ణి చూసేసా కదా.. :)
ఇక ఇంటికొచ్చాక వెన్నెల్లో ఎంత బాగుంటుందో.. కదా ఆ ప్లేస్..వర్షం పడ్తే అద్బుతం కదా అనుకుంటూ ఉఉహించు కునే దాన్ని..
painting వేద్దాం అంటే complete చేయడానికి టైం పడ్తుంది..
రిస్క్ ఎందుకు లే అని..ఉఉర్కే అల photoshop తో ట్రై చేశాను..ఇలా వచ్చింది...
మొత్తం అయ్యాక నాకు నచ్చింది..కాకి పిల్ల కాకికి ముద్దు కదా మరి.. :)
సరే కానీ మీరందరూ ఏంటి...వన భోజనాలు...అదీ..ఇదీ అంటూ..ఎప్పుడు తిండి ధ్యసేన...:P
శివయ్య కి నా లాంటి భక్తులున్నారు కాబట్టి సరిపోయింది ..లేక పోతే ఆయన ఎంత hurt అయ్యేవాడు.. :P .. :)
నేను ఎంచక్కా early మార్నింగ్ 7 కే లేచి..8 కే స్నానం చేసి..9 కి గుడికి వెళ్లి వత్తులు వెలిగించ...
మరి మీరు???.....సరేలే..మీరేలగు వండటం లో బిజీ కదా...ఆ చేసిందంతా ఇటు పంపండి..
శివయ్యకు ప్రసాదం పెట్టి..నేను జస్ట్ taste చూస్తా అంతే... :) :P
Subscribe to:
Post Comments (Atom)
అనన్య చురకలు !
మా పాపా పేరు అనన్య ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...
-
హ..హా....హా....చ్... శుభమా అని కొత్త సంవత్సరం మొదలవుతూ ఉంటే ఆ తుమ్ములేంటి...?? ఆహా ఒక్క సారికే...నాకు రోజూ తుమ్మోదయమే అవుతోంది మరి... కర్ర...
-
తెల్లవారు జామున ఏడుకి కి అలారం మోగుతోంది ..పొద్దున్నే తొమ్మిదింటికల్లా ఆఫీసు కి వెళ్ళాలని ఎవడు కనిపెట్టాడో కానీ అని అనుకుంటూ నిద్రలేచి గ...
-
I love blogging as i mentioned in this post ....and promised that will give you all the blogs which will be helpful,informative and enterta...
11 comments:
bomma super.
nenu kuda ivala gudi ki velli 365 vatthulu velginchanu thelusa, epudu ila veliginchaledu ee sare 1st time.
nenu 6 ke lechanu gudi ki vellalani. nenu gudi ki velle sariki andaru potilu padi mari deepaalu veligisthunnaru :)
naku kuda ee madhya shivudu ante cheppalentha prema kaligindi. ee madya oka sari nidra lo eppudo suddenga na body lo oka part pattukundi konchem pain anipinchi ventane shivudi ni thaluchukunna anthe debba ki pain antha poyi chakkaga nidra poyanu, appati nunchi nenu shiva bakthuralini ayyanu. I love god shiva
ఓం నమశ్శివాయ
@ swapna - Thanks for visting my blog...!! :)...and bomma nachinanduku happy...konni konni ala jarigipotuu untayandi..anthe.. :)
@vijayamohan garu - om namahsivaiah..!! :)..happy to c ur comment in my blog.. :)
హేయ్ కిరణ్ పిక్ చాల బాగుంది.వెన్నెల్లో ఎటూ ఫొటోలు తీయలేం! కాని చాలా బాగుంది నీ వర్క్...ఇంకా నీ టపా! మేము ఏమీ ఊరికే వంటలు చేయలేదమ్మా! సత్యన్నరయణ స్వామి వ్రతం చేసుకున్నాం తెలుసా! సర్లె నా కొబ్బరన్నం తినేసి ఎంచక్క శివయ్య ని తలుచుకుని బజ్జొ!! :)
@indu...abbooo....entha kasta paddarandi asalu.. :) :P.happy n thank u pic nachinanduku.. :)
ఓం నమఃశివాయ
నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర...
pic keka naa varaku.. FB lo already thumbsup icha kada..
hmn..yes..yes.. :)...:)
HAI I AM VENNELA KUMAR FROM VIJYAWADA
BLOG CHALA BAGUNDHI
hey కిరణ్ ఈ కార్తీక మాసం లో నీకు బోలెడంత పుణ్యం ..నా పేరు శివ కదా ..నేనే రప్పించాను నిన్ను గుడికి ..
@vennela kumar garu - chala thanks... :)
@శివరంజని - అవునండి శివ గారు...థాంక్స్ అండి..చాలా..ఇలాగే దయ చూపుతూ ఉండండి..
నా బ్లాగ్ లో కామెంటినందుకు బోలెడు థాంకులు .. :D
Post a Comment