అసలు దీని మీద నాకు ఎందుకు అంత ఇష్టం ఏర్పడిందో...ఎప్పుడు ఏర్పడిందో తెలీదు ...
మే be నేను సాయి పారాయణం ఎక్కువ చేసే దాన్ని..
అందులో బాబా అందరికి రామాయణం కానీ,భగవద్గీత కానీ,విష్ణు సహస్త్రనామం కానీ ,భాగవతం కానీ చదవమని చెప్పే వారు...
భగవద్గీత మా బామ్మా చదువుతూ ఉండేది...
అన్ని కలిపి అసలు దాన్ని కంటస్థం చేయక పోయిన ..అసలు ఏముంది అందులో అనే కుతూహలం కూడా పెరిగింది..
ఘంటసాల భగవద్గీత వినడం స్టార్ట్ చేశాను..అది mostly 2 years నుండి regular గా వింటాను ...
ఈ మధ్యే సీత నాకు గీత మకరందం గిఫ్ట్ గా ఇప్పించింది సత్య గారి తో...అది ఒక memorable day..!!
అదే అద్బుతం అనుకుంటే నా అదృష్టం ఎక్కువ అయ్యి....వాళ్ల టీచర్ కుంద మిస్ దగ్గరికి వెళ్లి....ఆవిడ చేతుల మీదగా మళ్ళి ఇంకో సారి అందుకొని..
12 వ అధ్యాయం లోని కొన్ని శ్లోకాల అర్థాలు చెప్పారు...
నాకు ముందే చాలా ఇష్టం..అల పెద్ద వాళ్ల ఆశీర్వాదాలు అందుకోవడం...
బాబా పారాయణం లో ఆయన ఇలాంటి గ్రంధాలని స్పృశించి ఇస్తూ ఉంటారు...
ఎందుకో ఆ ఫీలింగ్ కలిగింది...
ఇక అది తెచుకున్ననే కానీ ఎప్పుడైనా ఆఫీసు లేని రోజుల్లో గట్టిగ introduction చదవగలిగాను...
నాకు ముందే శ్లోకాలు చదవాలంటే భయం ....తప్పులు పోతాయేమో అని...
అందుకే ఏదైనా తాత్పర్యం తెలుసుకొని వదిలేస్తా....
కానీ దేవుడు మంచోడు.....కరుణ చూపించి...ఒక గురువును పరిచయం చేసాడు....ఎవరో కాదు సత్య..
తను ఏ విషయమైన చాల మంచి మంచి ఎక్షమ్ప్లెస్ తో అర్థమయ్యేలా explain చేస్తారు....
సత్య గారి పుణ్యమా అని ఎలా పలకాలో నేర్చుకుంటున్న..తనకి తన గురువు అంటే ఎంత ప్రేమ,నమ్మకం ఉన్నాయో....
నాకు ఎప్పటికీ అంతే ప్రేమ గౌరవం ఉండి....నేర్చుకుంటూ ఉండాలని కోరికగా ఉంది.. :)
థాంక్స్ సత్య గారు..!!! :)...
నా ఒక కల నిజమవుతోంది....:)
14 comments:
mee korika teeralani memu kuda aashistunnamu.... :)
gud work..keep going ..
Thanks Radhika...very nice!
@amrutha - Thank u.. :)
@satya garu - i m happyy...!!!! :)
:D
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతి పూర్వకమ్ !
దదామి బుద్దియోగం తం యేన మాముపయాంతి తే !! భగవద్గీత 10-10
సతతం మనసు నాయందుంచి,ప్రీతితో సేవించే వారికి నన్ను చేరుకోవడానికి అవసరమైన జ్ఞానయోగాన్ని నేను కలుగజేస్తాను.
అలా కలుగజేసే క్రమంలో గురువును కూడా మన లభింపంచేస్తాడు
@seetha - :D
@చిలమకూరు విజయమోహన్ - chala santhoshamandi meeru na blog ki vachinanduku..ravadame kaka manchi mata cheppinanduku... :)
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హమ్మయ్య నా ఫేవరెట్ పోస్ట్ రాసేసారండీ థాంక్ యూ
చాప్టర్ 12 భక్తి యోగ చదివారా గ్రేట్...చాలా బావుంటుంది
మీకు కుదిరితే chapter 7 knowledge of absolute చదవగలరు
http://www.vaisnava.cz/clanek_en.php3?no=24
might help you
పార్ధాయ ప్రతి భోదితాం భగవతే నారాయణేనా స్వయం
వ్యాసేన గ్రహితం పురాణ మునినా మధ్యే మహాభారతం
అద్వైతామృత వర్షనిం భగవతీం అష్టదసాధ్య యినిం
అంబా ఆత్వం అనుసంధామి భగవద్ గీతే భవద్ ద్వేషినిం
భగవద్ గీతే భవద్ ద్వేషినిం
ఇలా వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసు
self realisation కోసం చాలా మంచి పని చేస్తున్నారు అభినందనలు
Bhagavad Gita is new each day. Each time u read and understand it, u learn more. it will never b old.
ఇలా పెద్ద కామెంట్ రాసినందుకు ఏమి అనుకోరనే అనుకుంటా
మీ బ్లాగుని ఫాలో అవుతున్నాను ఈ క్షణమే
Andy id తో ఉంటుంది భయపడకండి నాదే :)
Hey you mentioned Geeta Makarandam in your post. Aren't you talking about my Guru's (Sri Sri Sri Vidya Prakasananda Giri Swami of Sukhabrahma Asramam) audio/printed speeches?
@hare krishna...:D..Thank u.. :)
emi anukonandi...rasindi antha manche rasaru kada...nijame aa slokalu nerchukunetappudu na chuttu... full positive enery untundi...and feel better...
Thanks for the link...monna natho patu nerchukune oka student naku same link pampincharu..
ok..thank u very much for following..!!
@krsna - buk ee andi..not cds...
మా ఉల్లో రొజూ గీత చదువుతారు.నేను అప్పుడప్పుడు వెలుతుఉంటాను చదవ టానికి
కిరణ్ గారు స్మైలీలుఎలా పెట్టాలో చెబుతారా ..
okie. He is one extra-ordinary persona. Ayana dehamto unnappudu I used to visit him and seek blessings in his tour. He was my second guru when I was around 8 yrs old. His demise has a tremendous loss on my spiritual journey.
@radhika - nenu script ikkada paste cheyalekapotunna...link ni vethiki meeku isthanu tondarlo..
and yes..gudilo vinte inka pavitranga prasanthanga anipistundi.. :)
@krsna - at 8 years..u r so blessed to see him kada.. :)..great..!!..he might me helping u even now...
Post a Comment