అప్పుడే 2011 వచ్చెసిందండీ..
మొన్నే కదా..2010 వచ్చింది.. :P
అందరికి ఇలాగే అనిపిస్తోంది కదా..!! :D
ఒక సంవతసరం గడిచిపోయింది..!!
ఎం సాధించావ్???..అయ్యో రోజు టైం కి తినడం …నిద్ర పోవడం…క్రమం తప్పకుండ చెసానండీ.. ..:p
ఇవి కాకుండా…!! Hmnnnn…..
గుర్తోచ్చేసాయి…!!
ఈ సంవత్సరం ఎప్పటి నుండో నేర్చుకోవాలి అనుకున్న భగవద్గీత నేర్చేసుకోడం మొదలు పెట్టేస....!!
ఇంకా దగ్గరుండి ఒక బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి,మా అన్నయ్య పెళ్లి జరిపించా..!! :)
జీవితం లో ఎప్పటికి నేను భరించలేను అని అనుకున్నవి..భరించాల్సి వచ్చింది..!!
అంటే నా పై నాకున్న నమ్మకం..,ఇష్టం..,ప్రేమ మరింత పెరిగాయి..!! :)
ధైర్యం,సహనం కూడా ..!!..
నన్ను నేను నమ్మ లేదు కొన్ని రోజులు…!!
అంటే మనిషి గా నేను ఎదిగాను అనే కదా..!! :D
అంటే ఇక్కడ మీకు కొన్ని డౌట్ లు రావచ్చు..…
మరి ఈ ఇయర్ లో ఏమి అనుకోవా..!!??...ఎదిగావ్ అని ఊరుకుంటావా అని..??
అల...ఎలా..??అన్ని direction ల లోను ఎదగాలి కదా.. :P
ఏది అనుకున్న ..అనుకోక పోయిన…ఒక 10 సంవత్సరాల నుండి…ఒకటి అనుకుంటున్నా…లావు కావాలి అని…
సో ఈ సారి కూడా అదే నా లిస్టు…లో మొదటి resolution..!! :P
అందరి జీవితం లో ను.ఎలాంటి పరిస్థితి వచ్చిన..వెళ్ళిపోయినా…!!
ప్రతి ఒక్కరికి ఒక గుర్తుండిపోయే సంవత్సరంగా..ప్రతి రోజు ఆనందం తో నిండి పోవాలి..!!
హ్యాపీ న్యూ ఇయర్..!! :D
27 comments:
హహ్హహ్హా.. కిరణ్, నా మాట నీ నోట పలికేను చిలకా..
మరే.. గత పదేళ్లుగా నా ఆలోచన కూడా అదే. ఈ సంవత్సరమైనా మనిద్దరం లావు అయిపోవాలని ఘాట్టిగా కోరేసుకుంటున్నాను. నీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు:)
నూతన సంవత్సర శుభాకాంక్షలు కిరణ్ ;-)
మరింత మంది అభిమానాన్ని నువ్వు ఇలానే చూరగొంటావ్! ఇదే నా ఆన :P
హేయ్ కిరణ్ హాపి న్యూఇయర్!మీ న్యూ ఇయర్ రెసొల్యుషన్ సక్సెస్ అయ్యే మార్గం చెప్పనా?
1.పొద్దున్నే నానబెట్టిన సెనగలు...వేరుసెనగ గుండ్లు తినాలి
2.రోజు ఒక ఐదారు ఖర్జూరపు పళ్ళు తినాలి.
3.రోజు ఒక చాక్లెట్...డార్క్ చాక్లెట్ ఐతే బెటర్..
4.అలాగే జీడిపప్పులు,బాదం పప్పులు కూడ కొంచెం కొంచెం తినాలి.
ఇలా చేస్తే కనీసం మూడు నెలల్లో మీకు మార్పు కనిపిస్తుంది.మీరు కొంచెం లావు అయినా...నాకు పార్టీ ఇవ్వాలి మరి :)
full ga expected. kachitanga eeroju post padutundani. :D
నూతన సంవత్సర శుభాకాంక్షలు!
జీవితం లో ఎప్పటికి నేను భరించలేను అని అనుకున్నవి..భరించాల్సి వచ్చింది..!
మీ పీజీ కస్టాలే నా కళ్ళకు కనపడుతున్నాయి. :P
ఇంకొన్ని మనవతా సంబంధాలు వరకు ఐతే we got to move on.
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు..!! :-)
మీ కోరిక తప్పక తీరుతుంది లెండి. మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీ కోరిక తప్పక తీరుతుంది లెండి. మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు..!!
హ హ బాగుందండి, వచ్చే ఏడాది ఇక ఈ రిజల్యూషన్ అవసరం పడకుండా సరిపడాలావై వేరే రిజల్యూషన్ తీసుకోగలగాలని కోరుకుంటూ :-) మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
SRRao
శిరాకదంబం
@అపర్ణ - మన ఇద్దరి కోరిఅక్ ఈ ఇయర్ లో తీరి పోవాలి .. :)
@ jaggampeta - thank u so much అండి...welcome to my blog .. :)
@హరే కృష్ణ - ఏదో నీ దయ - :P ..thank u :)
@ఇందు - సూపర్ అసలు మీరు ..thank u thank u చిట్కాలకు .. :D అండ్ న్యూ ఇయర్ విషస్ కి .. :)
kRsNa - మీ expectations కి రీచ్ అయ్యాను అన్నమాట.. :D ...
హహహహ్హ..నా PG కష్టాల...అవి ఇంకా ఎన్నేల్లో...:D..
correct we have to move on ..ఎలాంటివి వచ్చిన..
thank u so much.. :D
పరిమళం గారు - thank u అండి.. :ద
జయ గారు - :D ..thank u..welcome to my blog .. :)
వేణూ శ్రీకాంత్ గారు - :D ..ఆ కృషి చేస్తా అండి..!! :ద..welcome to my blog .. :)
SRRao గారు - thank u so much . :)
బాగుందమ్మాయ్... 10 సంవత్సరాల నుంచి ఒకటే రెజల్యుషనా? హహ... :D
ఈ సంవత్సరం నీ రెజల్యుషన్ కి Decennial celebrations అన్న మాట!
కాబట్టి నీ resolution ని high-resolution చేసేసి కాస్త high-calorie food తీసుకున్నావనుకో next quarter కి లావైపోతావ్ :P
Jokes apart... Hope you could implement your resolutions this year.
I wish you a happy and prosperous new year!
ప్రణవ్ - తప్పకుండ పాటిస్త...
మొత్తం బ్లాగ్ లోకం అంత నన్ను భీభత్సంగా encourage చేసేస్తోంది మరి..!!
Thanks a ton for the wishes..!! :)
mee bhada choodalekapothunna andi... urgent ga meeku oka dimmathirige upaaayam cheptha... pelli chesesukondi ee year lo.... automatic ga laavu aipothaaru...
hahahaha...
upayam cheppamante idemi gola anukuntunnara...:D
Happy new year to u too
@radha garu - mana chetilo emundi cheppandi.. :P...
thanks a lot and same to u.. :)
hahha... radha garu manchi upayame cheparu mari. :P
so kiran.. intaki aa chetulo lenidi enti. laavu avadama leka pelli kavadama? rendu anestara? iha godave ledu.. new year resolution idi kuda add ayipoddi mari.
krsna - mee question chusi em answer ivvala ani alochincha,..answer kuda cheppesaru..thank u..thank u.. :D...
rendu nu .. :P
ఉప్పుడు అసలు క్యామెడి ఏంటంటే డోలు సన్నాయి లా రెండు పేనేసుకుంటాయి. సో లావవ్వాలి అంటే పెళ్ళవ్వాలి పెళ్ళైతే లావవుతారు ఆజ్ పర్ రాధాజీ. అదన్న మాట ఈ రెంటి మద్యలో ఎన్నెలమ్మ కి ఎంత గ్యాపిస్తారో.
kiran garu..happy new year andee...
chakkagaa sannagaa unte happy kadaa? kaadaa? oppukora? ayite..yee samvatsaraaniko 3 kilola 2 chetaaku peragaalani wish chestunnaa..yee lekka yentantaaraa? naaku teliyadu.fancy gaa untundani vaadaa..
seegrame weight increase praapti rastu.....
@krsna -వెన్నెలమ్మ కి దూరం ఎలా అవుతం అండి..తప్పు కదా..!!
ఇంత energy నాకు బూస్ట్ ,కంప్లన్ తాగిన కూడా రాదు...మరి.. :)
@Ennela - 3 kilola 2 chetaaku - హహ్హహ్హః....చాల సేపు నవ్వుకున్న ...మీ కామెంట్ చూసి...
thank you అండి..మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్....
మీకు కూడా ఏమైనా కోరికలు ఉంటె అవి ఈ ఇయర్ తీరిపోవాలి మరి.. :)
Nice post..kiran garu..
Happy new year.. :)
thanks వేణూరాం garu.. :)
same to you andi.. :)
Post a Comment