సాహిత్యం ,కళలు కదిలించేంత గ ..
మన బాధలన్ని మరచి పోయేలా చేసేంతగా ....
ఏవి ప్రభావితం చేయలేవు అని నా ఫీలింగ్ .. :)
ఎంతో అలజడి గ ఉన్న మనసు ...కాస్త నచ్హిన సంగీతాన్ని వింటే ఎంతో హాయి గ ఉంటుంది ..
అలాగే ఒక బొమ్మ అద్బుతంగా పదాలు లేకుండా వర్నించేస్తూ ఉంటె ..అభినందించకుండా ఉండలేం కదా ..
అసలు ఇప్పుడు మిమ్మల్ని కదిలించే ల నేనెందుకు ఈ పోస్ట్ రాస్తునన్ను అంటే ...:p
ఒక నేస్తం ఊసులాడే ఒక జాబిలట అనే నోవెల్ ని పంపించారు ...:)...
చక్కటి స్నేహం మీద పుస్తకం ..
నాకు అల కవితాత్మకంగా రాయడం రాదనో ...టైం కి పదాలు గుర్తు రావణో ..(ఏదో covering..:P)
కొంచం మంచి గ ఉన్న కవితలన్న ...పుస్తకాలన్న ...పదాలన్న ..చాల ఇష్టం ...:)
ఈ రోజు ఆ పుస్తకం చదువుతున్నంత సేపు అందులో లీనమై పోయి ..last లో కన్నీరు కర్చేసి ...ఆహ ...ఎంతో మంచి గ అనిపించింది ...
ఇంత భావోద్వేగం ఒక్క సాహిత్యం వల్ల ,కళల వల్లే కలుగుతుందని నా అభిప్రాయం ..
ఒక్క నిమిషం ..ఇలా ఊహిన్చుకోన్డి ....మీరు రాసిన కోడ్ కానీ ..program ని కానీ పక్క వాడు చూసి ఆనందం తో కానీ ..ఒక ఫీలింగ్ తో కానీ కన్నీరు కారిస్తే
ఎంత funny గ ఉంటుందో .. :)..నేను దీన్ని తల్చుకుని ..ఎన్ని సార్లు నవ్వుకున్నానో ....
మన కోడ్ చూసి తప్ప కుండ ఏడుస్తాడు పక్క వాడు ..ఎప్పుడంటే ..వాడికి అర్థం కానప్పుడు ... :)
ఇలాంటి మంచి మంచి వాటిని మనం ఎంత మిస్ అవ్తున్నమో కదా ...మీ గురించి నాకు తెలీదండి ..
నేనైతే మిస్ అవ్తున్నాను .. :(
ఇది చదివి మీరు కదిలార..కదిలే ఉంటారు..సిస్టం నుండి పక్కకు.. :P
Subscribe to:
Post Comments (Atom)
అనన్య చురకలు !
మా పాపా పేరు అనన్య ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...
-
హ..హా....హా....చ్... శుభమా అని కొత్త సంవత్సరం మొదలవుతూ ఉంటే ఆ తుమ్ములేంటి...?? ఆహా ఒక్క సారికే...నాకు రోజూ తుమ్మోదయమే అవుతోంది మరి... కర్ర...
-
తెల్లవారు జామున ఏడుకి కి అలారం మోగుతోంది ..పొద్దున్నే తొమ్మిదింటికల్లా ఆఫీసు కి వెళ్ళాలని ఎవడు కనిపెట్టాడో కానీ అని అనుకుంటూ నిద్రలేచి గ...
-
నిజంగా ఇది నా బుజ్జే...దీన్ని ఇంట్లో అలాగే పిలుస్తారు..మీరు కుక్క పిల్ల అని తప్పుగా అర్థం చేస్కోకండి ...ఆడపిల్లే..అందమైన తెలివైన ఆడపిల్ల......
5 comments:
మీరు కవి ఎప్పుడయ్యారోదయ్యరో అని ఎంతో ఆశతో వస్తే..సాహిత్యం సంగతేమో కాని నాకు పాటలు వచ్చేస్తున్నాయి..
కదిలి రాదా తనే వసంతం తమ దరికిరాని వనాల కోసం..
పాట కూడా మర్చిపోయేలా చేసేసింది చూసారా..
సంగీతానికి పశు పక్ష్యాదులు నృత్యం చేస్తాయో కాదు కాని
టైం కాని టైం లో పోస్ట్ లు చదివితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ చేస్తాయని మాత్రం నమ్ముతున్నాను ఇప్పటి నుండి..jk :)
భలె ఫన్నీ గా ఉంది.హ్మ్! మన రాసే కూడ్ చూసి ఎడ్చేవాడు ఎందుకు ఉండడు! పి.ఎల్/టి.ఎల్ ఇలాంటివారందరు చేసే పనులు అవేగా!
@hare krishna garu - inthanki nannu thittara??mechukunnara??clarity please.. :)
@indu - thanks indu garu na blog lo caommentinanduku.. :)...
correct ga chepparu...aina vallu edavaru lendi...edipistaru...
ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్ళారూ! :-o :-D
ఆ నావెల్ చదివి నే కూడా ఏడ్చా!
"రహివుట్ట జంత్రగాత్రముల్ ఱాల్ కరిగించు... విమలగాంధర్వంబు విద్యా మాకు" అని సగర్వంగా ప్రకటించుకుంది అల్లసాని పెద్దన గారి వరూధిని. అంటే వాద్యమైనా, గాత్రమైనా మా సంగీతం రాళ్ళను సైతం కరిగిస్తుందీ అని అర్ధం.
ఆ పుస్తకం నాకూ ఒకరు పంపించారు మొన్ననే. వారికి కూడా ధన్యవాదాలు :)
ఇంకా code విషయానికొస్తే... మా team members CLR కి కూడా అర్ధం కాకుండా రాసే code చూసి అనిర్వచనీయమైన అనుభూతికి లోనైనా సందర్భాలు చాలానే ఉన్నాయి. :D
Post a Comment