9 June 2010

శ్రీ రామకృష్ణ

శ్రీ  రామ  కృష్ణ  పరమహంస  సమగ్ర  సప్రామానిక జీవిత  గాథ…
అసలు  ఈ  పుస్తకం  చదవాలని  ఎందుకు  అనిపించింది ? అంత  వైరాగ్యం  నీకెందుకు  అంటూ  నన్ను  చాల  మంది  ప్రశ్నించారు …
నేను  ఎలా  వివేకనందుడికి    fan అయ్యానో  కూడా  నాకు తెలియదు ….అలా  ఆయనంటే ఇష్టం  పెరిగిన  రోజుల్లో  ఒక  రోజు  మా  అమ్మ  school లో  అమ్ముతున్నారు  అని  ఆయన  జీవిత  గాథ ..(2 volumes) తెచింది ….
ఏదో  ఊర్కె  చదవడం  మొదలు  పెట్టాను …అయస్కాంతం  ల  అతుక్కు  పోయాను ..నాకు మొదటి volume విపరీతంగా  నచేసింది …
అందులో  ఆయన  గురువుని  అంటే  రామ  క్రిష్ణులను పొగిడిన  విధానం  చూసి ..ఎప్పుడైనా  సమయం  దొరికితే  ఆయన  జీవిత  గాథ  కూడా  చదవాలి  అనుకున్న …srkmath website లో  ఈ  బుక్  ల  ను  చూసి  తెప్పించ ..!!
అద్బుతం ….ఆయన  అయస్కాంతం  అయితే …ఇది  డబల్  power ఉన్న  magnet..ఆకర్షిస్తూనే  ఉంటుంది …
ఆయనకు  తెలియని  మతం  లేదు ,వేదం  లేదు …అన్ని  తెలుసుకోవడమే  కాక ..కొన్ని  కొన్ని  సంవత్సరాలు  ఆచరించారు  కూడా  వాటిని …
ఈ గొప్ప  వాళ్ళు  ఎంత  మంచి  వాళ్ళంటే …నేను  వివేకానందుడి  మొదటి  భాగం  చదువుతున్నపుడు …ఒక  సారి  వెళ్ళాలి  రామ  కృష్ణ    మతానికి అనుకున్న ….అనుకోకుండా  కింద  తిరుపతి  కి  వెళ్ళాం ….అక్కడ  మళ్లీ  ఇంకో  surprise..అక్కడ ఉంది  ..మొట్ట  మొదటి  సారి  లోపలి  వెళ్ళడం …2 నిమిషాలే    ఉంది  లోపల …ఎంత  అద్బుతమైన  అనుభవమో  నేను  చెప్ప్పలేను …ఎప్పుడు  లేనంత  ప్రశాంతత  నా  జీవితం  లో  ఆ  2 నిముషాలు  నేను  అనుభవించాను . .:)
బుక్  మొత్తం  నచ్చింది ..కానీ  కొన్ని  చాల  చాల  నచి  ఇక్కడ  రాసుకున్న  ..అప్పుడప్పుడు  చదువుకుందామని .. :)

4 comments:

హరే కృష్ణ said...

ఇది అన్యాయం ఒక రికార్డ్ కి దగ్గరలోకి వచ్చి కూడా మిస్ అవుతున్నారా
ఆ 500 ఏదో చేసేస్తే పోలా

Anonymous said...

hare krishna garu..mee comment naku artham kaledandi... :(

హరే కృష్ణ said...

సారీ కిరణ్ గారు వేరే బ్లాగులో రాయాల్సిన కామెంట్ ఇక్కడ రాసేసాను చూసుకోలేదు

నేనూ హైదరాబాదు వెళ్ళాను ఈ పుస్తకం కొన్నాను
నాకైతే బాగా నచ్చింది
తెలుగులో ఉండటం వల్లనేమో చాలా బావుంది ఈ బుక్

Anonymous said...

ohhoo..okk.. :)
ade koncham confuse ayyanu..
avnu naku ilanti books telugu lone chadavadam alavatu... main vishayam entante english lo chadivithe intha manchi feeling vachedi kademo.. :)

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...