ఇవాళ్ళ “వేదం” cinema టీం బెంగుళూరు వచ్చింది...

ఇవాళ్ళ “వేదం” cinema టీం బెంగుళూరు వచ్చింది...
అదెల మకెవరికీ తెలియదే అనుకుంటున్నారా??
చెప్త..అదేంటంటే ...ఈ రోజు జస్ట్ షో స్టార్ట్ అయ్యే టైం కి అనుకోకుండా ౩ ఫ్రెండ్స్ కలిసాం...దగ్గరే multiplex theatre ఉంటె అప్పటికప్పుడు ...వేల్లిపోయం....ఇక 5 నిమిషాలే ఉండటం తో మాకు మొదటి నుండి 2nd row దొరికింది....
ఆ కుర్చీలు స్టైల్ గ ఉండటం తో..పొద్దున్నుండి అటు ఇటు తిరగడం తో అలసిపోయనేమో హ్యాపీ గ ఆనుకున్న...ఇంకా స్లాటింగ్ ఎక్కువ అయిపోయి నేను కింద కూర్చున్నట్లు సినమ లో act చేస్తున్న వాళ్ళు నన్ను చూడటానికి వచ్చిన ఫీలింగ్ వచ్చింది.....
cinema అంత ఐపోయాక న ఫ్రెండ్స్ ఎలా ఉంది అన్నారు..??
నేను అదేంటి మనం వాళ్ళని చూడలేదు...వల్లే మనల్ని చూసారు..సో వాల్లే చెప్పాలి మనం ఎలా ఉన్నామో అని..
అదేంటండి మొహం అల పెట్టారు...
మీకు ఒక మాన్ఛి విషయం చెప్పాను..
మీరెప్పుడు అలా ముందర సీట్ లో కుర్చోకండి అని ...!!!
ఏమాటకామాటే చెప్పాలి cinema అదిరింది... :)

Comments

Popular posts from this blog

oka telugu navala nundi...

పెళ్లి రోజు కానుక !!

From 'A thing beyond forever'