 ఇది లేక పోతే ఒక మనిషి లేడు అని నా గట్టి నమ్మకం..
ఇది లేక పోతే ఒక మనిషి లేడు అని నా గట్టి నమ్మకం..మీకేమో తెలిదు నాకు మాత్రం....చాల నేర్పింది..స్నేహమే..
వాళ్ళు మంచి చేస్తే అల చేయాలి అని..చెడు చేస్తే అల చేయకూడదు అని...ఒక దిక్సూచి ల గ నిల్చున్నారు..
అతి కష్టమైన సమయాలలో నా పక్కన ఉంది కూడా ఎప్పుడు వాళ్ళే...
నేను విసుక్కున్న..మల్లి తిరగి కాల్ కూడా చేస్తారు..ఎంత మంచి వాళ్ళో కదా...అంటే నేను మంచిదన్నైతే నే కదా..వాళ్ళు అంత మంచి వాళ్ళు అయ్యేది.. :P
ఇక తెల్సిన వాళ్ళు ఇలా ఉంటె...ఈ మద్య...ఈ బ్లాగ్స్ వల్ల బోలెడు మంది పరిచయం..మీరు ఫ్రెండ్స్ ఏ కదా మరి...
సో అందరికి Happy Friendship day…!!
ఒక్క నిమిషం...పైన ఉన్న పిక్ నేనే కష్ట పడి ఫోటోషాప్ నేర్చుకుని చేశాను...కాస్త పొగడచు కదా.. :)..
నాకు కవితలు,పాటలు...రావు...మాటలు అసలే రావు..:P అందుకే అల pictorial representation..!!:)
 
 
8 comments:
ఫ్రెండ్స్ కోసం ఫోటోషాప్ నేర్చుకున్నారా :)
its nice :)
Happy Friendship day…!!
have a nice time
చాలా బాగా చేసారు . బాగుంది .
హాపీ ఫ్రెండ్షిప్ డే .
Pic bavundi. Gud try and keep practicing. You will find lot of fun in photoshop. Basically I dont believe nor count nor celebrate these particular so called dedicated days still I dont disappoint anyone who follows it. BTW...
HAPPY FRIENDSHIP DAY...!! :)
@hare krishna - photoshop na kosame nerchukunnaa....kani adi na friends kosam panikochindi...:)..Thanks andi... :)
@mala kumar garu - Thank u and wishes meeku kuda...
@krsna - Thanks.. :)yedo ii roju andariki call chesi matladithe ado trupthi..!!
Happy Friendship Day!
Thanks kiran..!! :)
entandi musuru pattinda? taruchu vennela kuripistundandi.
inka varam kuda avvaledu krshna garu...appude antha mata anesthe ela..??
Post a Comment