ఇవాళ్ళ “వేదం” cinema టీం బెంగుళూరు వచ్చింది...
అదెల మకెవరికీ తెలియదే అనుకుంటున్నారా??
చెప్త..అదేంటంటే ...ఈ రోజు జస్ట్ షో స్టార్ట్ అయ్యే టైం కి అనుకోకుండా ౩ ఫ్రెండ్స్ కలిసాం...దగ్గరే multiplex theatre ఉంటె అప్పటికప్పుడు ...వేల్లిపోయం....ఇక 5 నిమిషాలే ఉండటం తో మాకు మొదటి నుండి 2nd row దొరికింది....
ఆ కుర్చీలు స్టైల్ గ ఉండటం తో..పొద్దున్నుండి అటు ఇటు తిరగడం తో అలసిపోయనేమో హ్యాపీ గ ఆనుకున్న...ఇంకా స్లాటింగ్ ఎక్కువ అయిపోయి నేను కింద కూర్చున్నట్లు సినమ లో act చేస్తున్న వాళ్ళు నన్ను చూడటానికి వచ్చిన ఫీలింగ్ వచ్చింది.....
cinema అంత ఐపోయాక న ఫ్రెండ్స్ ఎలా ఉంది అన్నారు..??
నేను అదేంటి మనం వాళ్ళని చూడలేదు...వల్లే మనల్ని చూసారు..సో వాల్లే చెప్పాలి మనం ఎలా ఉన్నామో అని..
అదేంటండి మొహం అల పెట్టారు...
మీకు ఒక మాన్ఛి విషయం చెప్పాను..
మీరెప్పుడు అలా ముందర సీట్ లో కుర్చోకండి అని ...!!!
ఏమాటకామాటే చెప్పాలి cinema అదిరింది... :)
12 June 2010
9 June 2010
శ్రీ రామకృష్ణ
శ్రీ రామ కృష్ణ పరమహంస సమగ్ర సప్రామానిక జీవిత గాథ…
అసలు ఈ పుస్తకం చదవాలని ఎందుకు అనిపించింది ? అంత వైరాగ్యం నీకెందుకు అంటూ నన్ను చాల మంది ప్రశ్నించారు …
నేను ఎలా వివేకనందుడికి fan అయ్యానో కూడా నాకు తెలియదు ….అలా ఆయనంటే ఇష్టం పెరిగిన రోజుల్లో ఒక రోజు మా అమ్మ school లో అమ్ముతున్నారు అని ఆయన జీవిత గాథ ..(2 volumes) తెచింది ….
ఏదో ఊర్కె చదవడం మొదలు పెట్టాను …అయస్కాంతం ల అతుక్కు పోయాను ..నాకు మొదటి volume విపరీతంగా నచేసింది …
అందులో ఆయన గురువుని అంటే రామ క్రిష్ణులను పొగిడిన విధానం చూసి ..ఎప్పుడైనా సమయం దొరికితే ఆయన జీవిత గాథ కూడా చదవాలి అనుకున్న …srkmath website లో ఈ బుక్ ల ను చూసి తెప్పించ ..!!
అద్బుతం ….ఆయన అయస్కాంతం అయితే …ఇది డబల్ power ఉన్న magnet..ఆకర్షిస్తూనే ఉంటుంది …
ఆయనకు తెలియని మతం లేదు ,వేదం లేదు …అన్ని తెలుసుకోవడమే కాక ..కొన్ని కొన్ని సంవత్సరాలు ఆచరించారు కూడా వాటిని … ఈ గొప్ప వాళ్ళు ఎంత మంచి వాళ్ళంటే …నేను వివేకానందుడి మొదటి భాగం చదువుతున్నపుడు …ఒక సారి వెళ్ళాలి రామ కృష్ణ మతానికి అనుకున్న ….అనుకోకుండా కింద తిరుపతి కి వెళ్ళాం ….అక్కడ మళ్లీ ఇంకో surprise..అక్కడ ఉంది ..మొట్ట మొదటి సారి లోపలి వెళ్ళడం …2 నిమిషాలే ఉంది లోపల …ఎంత అద్బుతమైన అనుభవమో నేను చెప్ప్పలేను …ఎప్పుడు లేనంత ప్రశాంతత నా జీవితం లో ఆ 2 నిముషాలు నేను అనుభవించాను . .:)
బుక్ మొత్తం నచ్చింది ..కానీ కొన్ని చాల చాల నచి ఇక్కడ రాసుకున్న ..అప్పుడప్పుడు చదువుకుందామని .. :)
29 May 2010
గుర్తుకొస్తున్నాయి…..గుర్తుకొస్తున్నాయి...
ఇవాళ్ళ బోలుడు విషయాలు గుర్తొచ్చాయి …
అవన్నీ మీకు చెప్దామని ….
మీ ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరా అమ్మ వినడానికి ….హ..హ..హ..….భలే కనుక్కున్నారండి ….
అందరు పెళ్ళికి వెళ్లారు …
మరి నువ్వేం చేస్తున్నావ్ ….???
మేము బిజీ s/w engineer లము కాదమ్మా …మాకు సెలవలు దొరకవు …
ఒక వేళ మేనేజర్ కి మంచి బుద్ధి పుట్టి లీవ్ accept చేసిన ..TL కి కోపం ..వస్తుంది ..
పోయిన నెలలో నేనడిగితే నాకు ఇవ్వలే ..ఇప్పుడు నీకెలా ఇస్తాడు అని ..
అప్పటికప్పుడు ఎప్పుడు లేనిది …వెంటనే మేనేజర్ దగ్గరకు వెళ్లి ..
కిరణ్ is a valuable resource…అసలు మీరు అంత critical time లో తనకి లీవ్ ఎలా ఇవ్వగల్గుతారు అంటూ మేనేజర్ బుద్ధి మళ్లీ వక్ర మార్గం లో ఆలోచించేలా చేసి వెళ్ళిపోతుంది …
ఒక చిన్న మెయిల్ వస్తుంది inbox కి ..sorry…cannot grant ur leave as u are very much needed on that particular day…
ఎప్పుడూ పొగడని lead ,manager నన్ను పొగుడుతున్నారు అని ఎగిరి గంతులు వెయ్యాలా??..లేక ఎప్పటి నుండో చూడాలి ..కలవాలి అన్న మనుషులందరూ ఒకే చోట కలుస్తున్నపుడు వెళ్ళలేనని ఏడవాల??..ఇంకా ఇన్ని emotions ఒక s/w engineer కి ఉండటమా??..తప్పు తప్పు …. అంటూ బుర్ర బుద్ధి చెప్తుంది ….అప్పుడు నోరుముస్కోని పాజిటివ్ గ అలోచించి ..పోగిదినందుకు లీవ్ తీస్కోవలనుకున్న రోజు 3 గంటలు extra వర్క్ చేయాల్సి వస్తుంది …
మరి leave కావాలంటే ఎలా అని అడుగుతున్నారా??....సిక్ లీవ్ …..ఉంది కదా …నా లాంటి వాళ్ళకి …లేని రోగాలు ఉన్నట్లు నటించి ఆఫీసు కి డుమ్మా
హ హ హ హ్హ :D
ఇంతకి అసలు విషయానికి వస్తే …ఎవరు లేని టైం లో బోర్ కొట్టింది ఇంట్లో ..అది కాకా week-end…తాతయ్య నేను ఇంట్లో అంతే …..కాసేపు కబుర్లు చెప్పిన ఇంకా బోర్ కొడ్తుంటే ….మా నాన్న …ఎమన్నా చేసుకున్నార ..తిన్నార అంటూ కాల్ చేసారు …..బోర్ నాన్న అంటే ..ఏముంది బొమ్మలు గీసుకో ..నేనున్నప్పుడు నిమిషానికి ఒకటి గీసి బాగుంది అని చెప్పే వరకు వదలవ్ కదా అన్నారు ….ఇప్పుడు ఎవరూ లేరు కదా అలా అడగటానికి ..soo మూడ్ రావట్లేదు అన్నాను …..మరి మొన్న నీ ఆస్తి సర్దుకుంటాను అన్నావ్ కదా …మేము వచ్చే లోపల ఆ పని చేసేయి తల్లి అన్నారు …
Gud gud ideaaa అనుకుంటూ ….మా తాతయ్య దగ్గరకి వెళ్లి మీరు వేరే room లో మంచం మీద పడుకోండి అని చెప్పా …
పర్లేదు లేమ్మ ….ఎంత సేపు సర్దుతావ్ ….అన్నారు ..
అంతలో నాన్న ..మళ్లీ tring…tring చేసారు ….
నాన్న ఇప్పుడే సర్దడం మొదలు పెట్టాను అన్నాను …..
1st నువ్వు మీ తాతయ్య కు ఫోన్ ఇవ్వు అని ....
మామయ్య గారు ..మీరు ఇంకో 5,6 గంటలు ఆ రూం లోకి వెళ్లకుండ ఉంటె …మీకే మంచిది అన్నారు ….
మా తాతయ్య బుద్ధి గ వెళ్లి వేరే గది లో పడుకున్నారు ….ఎంతైనా అనుభవం తో చెప్పిన మాటలు వినాలి అని నమ్మి ఉంటారు ….అందుకే వెంటనే అడగకుండా వెళ్ళిపోయారు …
ఇక నాకు పండగే పండగ ….
నాకు ఒక దివాన్ ఉంది అది box టైపు ..అందులో నా ఆస్తి (మా వాళ్ళ ద్రుష్టి లో చెత్త ) ఉంటుంది ..
ఏముంటాయి అంటారా???
చెప్తా …..అది తెరవంగానే ..ప్రతి వస్తువు మీద బొలుడంత దుమ్ము ఉంది ….అదంతా బైట పెట్టి ..ఒకొక్కటి తీసాను ..ఏంటో తెల్సా అవి కొన్ని ఏళ్ళ ముందు నా friends నాకు ఇచిన గిఫ్ట్ లు అన్నీ ….. :D….
ఇల్లు చిన్నది కావడం చేత అందులో దాచుకుంట.. అన్ని డబ్బాలో నుండి తీయడం ..వాటిని చూడటం …మళ్లీ నవ్వుకుంటూ లోపల పెట్టడం ..కొన్ని గిఫ్ట్ లు ఎవరు ఇచ్హరో కూడా మర్చిపోయాను ….:P
కానీ వాటిని తెరిచిన ప్రతి సారి ఎంతో సంతోషంగా ఉంటుంది ..అందులో నుండి బైటకి ప్రేమ వస్తున్నట్లు అనిపిస్తుంది ….తోక్కేం కాదు ..అనకండి ..నిజం ..:)
ఇది వరకట్లో వారానికి ఒక సారి ఇంట్లో అందరూ ఉండగా ఈ పని చేసే దాన్నీ …మా ఇంట్లో వాళ్ళు ….నువ్వు నాకు నచ్హావ్ సినిమా లో ప్రకాష్ రాజ్ కవిత అంటే ఎంత దూరంగా ఉంటారో …నేను దివాన్ అంటే అంత దూరంగా ఉండేవాళ్ళు ..ఉంటున్నారు …ఉంటారు ..:P
అసలు ఇవాళ్ళ చూస్తుంటే నాకే అవి చెత్త గ అనిపించాయి ……..for example నా మొదటి కళ్ళజోడు …అది వాడటం ఆపేసి 12 years అవ్తోంది అది ఇంకా ఉంది ….కొన్ని వెరైటీ rubber band లు ..ఇష్టమైన చున్ని లు ….మా తమ్ముడు అంటూ ఉంటాడు ….నువ్వేమైన mother teresa వ …indira Gandhi వ ..నువ్వు పోయాక కిరణ్ వాడిన వస్తువులు అని ఒక museum లో పెట్టడానికి ….అని …నీకు తెలీదు ర వీటి విలువ అంటూ ఉంటాను …
కానీ ఇవాళ్ళ నాకే కొన్ని చెత్త గ అనిప్తిస్తే పడేసాను ..
ఐన నా వస్తువు అంటే నాకు మక్కువ ఎక్కువే … :P..oka example చెప్తా..నేను బొమ్మలు వేసేటప్పుడు వాడె eraser ఒక 8 years నుండి వాడుతున్నాను …అది ఇంట్లో కాబట్టి నా నోటి పవర్ తెల్సీ ఇంట్లో ఎవరు ముట్ట లేదు …మా hostel లో ఎలాగో పోయింది ..దాని కోసం తెగ వెతికాను 3 రోజులు ….చివరికి ఏదో ఒక మూల కనిపించే టప్పటికి ఆనందమేసి ….మా hostel లో దొరికింది ఇక వెతకడం ఆపేయండి అని ప్రకటించాను …..అందరూ వచ్చి నా eraser ని సందర్శించారు …ఆ తర్వాత 3 రోజులు నన్ను చాల హింసించారు వాళ్ళ looks తో ..కేవలం looks తో ….ఆ రోజు అర్థమైంది ……మా ఇంట్లో వాళ్ళు ఎంత మంచి వాళ్ళో అని :)
కానీ ఆ చిన్న చిన్న gift లు ఎంత బాగున్నాయో ….చిన్ని వినాయకుడు ..laughing బుద్ధ …కృష్ణుడు ..చిలుకలు ……..ఇప్పుడన్నీ కాస్ట్లీ వె కదా ….గిఫ్ట్ ఇవ్వాలి అంటే rate lu అలోచించి ఇస్తున్నాం ..minimum 100 లేనిదే అసలు కొనం…కానీ అప్పటి gift లే నాకు నచాయి …ఆగండాగండి ….ఇంకా నుండి నాకు అల చిన్నవే ఇవ్వకండి ..పెద్దవి కూడా నచుతాయి … :P
అన్నిటికంటే ఈ రోజు నాకు విరక్తి వచ్చింది ఏంటంటే gift కవర్ లు .నలిగి పాయినా వాటిని మడత పెట్టి ..పైన wishes cards కూడా దాచుకున్న …
ఇక పాత ఫోటో లు …అవి చూస్తే ఎంతో బాగున్నాయి ..అందరు చిన్న గ ఉన్నపడివి …
నేను కాలేజీ కి తీసుకెళ్ళిన బాగ్ ….ఆ బాగ్ free గ ఇచ్చిన ఎవరూ తీసుకోరు ..ఆ బాగ్ ని మా పనమ్మాయి కి ఇచ్చి నీ కూతురికి ఇవ్వు....ఈ బాగ్ వాడితే నా అంత గొప్పది అవ్తుంది అంటూ చేతిలో పెట్ట ...అనుమానంగా తీసుకుని నన్ను ఏమి అనలేక తన కూతురి భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటూ ఇంటి పని చేసింది..
ఐన వీటన్నిటి మీద మమకారం ఎందుకో ..
Magazines లో ,బుక్స్ లో నచిన పైంటింగ్ articles వి కొన్ని 100 లు ఉన్నాయి …ఈ రోజే దుమ్ము దులిపాను ..అవి cut చేసిన ప్రతి సారి అంత మంచి గ వేయాలనే ఆస ..తపన ..ఇప్పతికీ అలాగే ఉంది …మరి ఎప్పుడు వేస్తావ్ ???..shh ఆ ఒక్కటి అడగద్దు .. :D
ఇంకా నా friends కి నేను ఎప్పటికీ చిన్న పిల్లనే …children’s day కి నా friend ఒక diary ఇచాడు ..ఒకనోకప్పట్లో దాంట్లో వాళ్ళు పంపిన మెసేజెస్ ఏ రాసుకునే దాన్ని …
ఏదో friend ship quotes ఓ…లేక …inspiring quotes oo అయితే okk….దాంట్లో పొద్దున్నే లేచి చదువుకూ ..మజ్జు గ పడుకోకు …అన్న మెసేజ్ నుండి (నా active ness ని నాకు గుర్తు చెస్తూ )…ఇప్పుడే మేము చిప్స్ తిన్నాం …ఈ రోజు ఇంటర్వ్యూ పోయింది ,….ఇంకో కంపెనీ నా కోసం waiting లాంటి message లు కూడా రాసుకున్న ….మా అమ్మ అనే మాట వెర్రి బాగుల్ది కి కరెక్ట్ meaning ఆ నిమిషం తెల్సింది ..
కొత్త కొత్త పాటలు …lyrical హిట్స్ …ఇలాంటి మంచి మంచి పాటలు రికార్డు చేసి నాకు CD లు gift చేసినవి కనిపించాయి …..కానీ మా తాతయ్య గుర్తోచారు ….ఇప్పుడు ఇవన్ని నా ముందర పెట్టుకుని అవీ వింటూ ఉంటె నాకు పిచేక్కిసిన్దుకుంటారని ..ఎందుకు లే సాహసం అని …..CD లో నుండే అన్ని రాగాలు చుసెసీ ….దుమ్ము దులిపి …వెనక్కి పెట్టేస …
ఇంకో కవర్ బైటికి వచ్చింది ..అది చుస్తే మా తమ్ముడి గాడి ఆస్తి ..వాడి friends ఇచిన greeting cards..అప్పుడెప్పుడో ఇచాడు …నీ దగ్గర అయితే జాగ్రత్త గ ఉంటుంది అని ..ఇంకా మా friend వాళ్ళ పాత family photo album…వామ్మో ...వీటి గురించి మర్చి పోయా ...వాళ్ళు ఈ సారి చెత్త అంటే ..వీటిని చూపిస్తా ముందు … :)…
ఇలాంటివి ఎన్నో ..ఎన్నెన్నో …..నేను ఎంతో సంబర పడిపోతు ఉంటె ఒక paper ముక్క మీద తెలుగు లో ఏదో రాసుంది ….అప్పుడు గుర్తోచింది …నా friend ఒకడు కవితలు కేక ల రాస్తాడు ….సో .. వాడు రాసిన కవిత పేపర్ ఒకటి అలా ఉంది పాయినట్లుంది …..
చూసి ఎలా ఉందొ చెప్పండి ..
ఇది వాడి కవితల్లో నేను చుసిన మొదటి కవిత ….ఈ శ్రావణ మాసం లో వాడికి పెళ్లి ..so వాళ్ళ ఆవిడకి dedicate చేసేద్దాం పై దాన్నీ ..
మల్లి మన లోకం లో కి వస్తే ..అప్పుడు అనిపించింది ….
సంవత్సర…సంవత్సరానికి ..మనిషి లో ఎంతో మార్పు వస్తుంది ..
ఏళ్ళు పెరుగుతాయి ..దానితో పాటూ ముందు ఉన్న అమాయకత్వం, ప్రేమ ,జాలి ..కొత్త గ పరిచయం అయ్యే వాళ్ళకి కూడా distribute చేస్తూ పని లో busy ఐపోయి ..పాత జ్ఞాపకాలు తగ్గిపోతు ఉంటాయి ..ఇది నాకు ..అందరికి వర్తిస్తుంది ..
ట్విస్ట్ ఏంటంటే నా దివాన్ మూత పడక పోతే ఎదురింటి టింకు నీ పిలిచి కొంచం హెల్ప్ చేయి ర అన్నాను ..వాడు దానిలో ఉన్న సామాను చూసి ఏమిటక్క ఈ చెత్త అన్నాడు... :( :(
ఇలా కాసేపు పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ enjoy చెస్తూ ….
గుర్తుకొస్తున్నాయి …..గుర్తుకొస్తున్నాయి పాట పడేస్తూ …మీకు నా sweet memories చెప్పేసాను ..:)
మా నాన్న మళ్లీ tring tring…అయిపోయిందా వెంకట సుబ్బమ్మ అంటూ (అది వాళ్ళ బామ్మ పేరు …ఆవిడా ఇలా టైం దొరికినప్పుదంతా ఆవిడ ఇనుప పెట్టె తీసి సర్డుకునేది ట )..
చూసారా ..ఇది నా అలవాటు కాదు …మా వంశ పారంపర్యం
బాగుందా అలవాటు ..బాగున్నాయ నా తీపి జ్ఞాపకాలు ??

నా కష్టం లో కన్నీరువు నువ్వు ..
నా సంతోషం లో చిరునవ్వువు నువ్వు ..
నా ఓటమి లో ఒదార్పువి నువ్వు ..
నా విజయం లో అభినందన నువ్వు ..
నా లో ఆవేశానికి అడ్డుకట్ట నువ్వు ..
నా లో ఆలోచనలకు ఆది బిందువు నువ్వు
నువ్వే లేక పోతే నేనంటూ ఉంటానా …!!!!
ఇది వాడి కవితల్లో నేను చుసిన మొదటి కవిత ….ఈ శ్రావణ మాసం లో వాడికి పెళ్లి ..so వాళ్ళ ఆవిడకి dedicate చేసేద్దాం పై దాన్నీ ..
మల్లి మన లోకం లో కి వస్తే ..అప్పుడు అనిపించింది ….
సంవత్సర…సంవత్సరానికి ..మనిషి లో ఎంతో మార్పు వస్తుంది ..
ఏళ్ళు పెరుగుతాయి ..దానితో పాటూ ముందు ఉన్న అమాయకత్వం, ప్రేమ ,జాలి ..కొత్త గ పరిచయం అయ్యే వాళ్ళకి కూడా distribute చేస్తూ పని లో busy ఐపోయి ..పాత జ్ఞాపకాలు తగ్గిపోతు ఉంటాయి ..ఇది నాకు ..అందరికి వర్తిస్తుంది ..
ట్విస్ట్ ఏంటంటే నా దివాన్ మూత పడక పోతే ఎదురింటి టింకు నీ పిలిచి కొంచం హెల్ప్ చేయి ర అన్నాను ..వాడు దానిలో ఉన్న సామాను చూసి ఏమిటక్క ఈ చెత్త అన్నాడు... :( :(
ఇలా కాసేపు పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ enjoy చెస్తూ ….
గుర్తుకొస్తున్నాయి …..గుర్తుకొస్తున్నాయి పాట పడేస్తూ …మీకు నా sweet memories చెప్పేసాను ..:)
మా నాన్న మళ్లీ tring tring…అయిపోయిందా వెంకట సుబ్బమ్మ అంటూ (అది వాళ్ళ బామ్మ పేరు …ఆవిడా ఇలా టైం దొరికినప్పుదంతా ఆవిడ ఇనుప పెట్టె తీసి సర్డుకునేది ట )..
చూసారా ..ఇది నా అలవాటు కాదు …మా వంశ పారంపర్యం
బాగుందా అలవాటు ..బాగున్నాయ నా తీపి జ్ఞాపకాలు ??
25 April 2010
వెన్నెల్లో ఆడపిల్ల ...
ముక్యంగా ఆ లాస్ట్ లైన్స్ ..
కన్నీటి వేడికి వెన్నెల చల్ల దానం తెలియడం లేదు... తెలిస్తే అవి కన్నీళ్ళు కావు... :)
24 April 2010
వాన..
ఒక రోజు మా office కి సెలవ ...ఎంతో ఆనందంగా ఉంది అవును.....ఎందుకో తెలుసా ¸...మా హాస్టల్ మొత్తానికి నాకు ఒక్క దానికే సెలవ...!!!హ..హ...హ......వాళ్ళు తొందరగా లేచి గబా గబా పరుగులు పెడుతూ ఉంటే.నేను హాయి గ ఇంకా బెడ్ మీదే దొరలుతూ..నవ్వుథూ...bye చెప్పడం .వాళ్ళు ఏడుస్తూ ..office కి వెళ్ళడం ..ఆహా మీకు వినడానికే ఇంత బాగుంటే..ఇక నాకో ..!! భలే భలే..ఉంది.. అసలు విషయానికి వస్తే .. కిటికీ నుండి బైటికి చూస్తే ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది అది నా friend.. ఒంటరి గా ఉన్నపుడు దానిని చూస్తు దానితో కబుర్లు చెప్పడం బాగా అలవాటు...దీన్ని చూసి మొదట లో అనుకునే దాన్ని ..ఇటు అటూ కాకుండా ఇళ్ళ మధ్య లో ఉందే ...ఏ దారిలోనో ఉంటే వఛి పొయే వారికి నీడనైన ఇచేది అని.మరి వినేసిందో ఏమో ..ఒక వరం రోజులలో అది కొంతమందికి ఆశ్రయం ఇవ్వడం స్టార్ట్ చేసింది ..!! చాల మంచిది కదా ...!! వాళ్ళు వెదురు బుట్టలు అల్లుకుంటూ ఉంటారు...ఆమె అల్లుతూ మద్య మద్య లో చెట్టుకి కట్టిన ఉయ్యాల లో తన పాపని ఊపుతూ ఉంటుంది ..!!వీటినన్నిటినీ గమనిస్తున్నా నేను... సడన్ గ పెద్ద గాలి ..దుమ్ము లేచాయి...ఎక్కువగా involve అయ్యి కిటికీ లోకి దూరిపోయనేమొ దుమ్ము వచ్చి కంట్లో పడింది...మొహం కడుక్కుని వచ్చే లోపు సన్నని చినుకులు ..ఇక పాపం చెట్టు కింద వాళ్ళు వెదురు తడవ కుండా మొత్తం ఒక shed లాంటి దాని కింద పెట్టారు ..ఇక ఆవిడ ఆ పసి బిడ్డను పట్టుకుని పరుగో పరుగు ...ఆ పక్కనే ఉన్న ..ఆవు ,దూడ ..కాసేపు చూసాయి ..వాన విపరీతంగా పడడం తో అవీ పరుగులెత్తాయి ..!!నాకేమో చాల పాపం అనిపించింది ..!! మనమేమో ఇలా బిల్డింగ్ ల లో ఉండి కూడా ఏదో ఒక రోజు వానలో తడిస్తేనే తిటుకుంటూ లేక వాన వాళ్ళ పవర్ పోతేనో ...ఏదో ఒకటి సనుగుతునే ఉంటాము ..!! పసి బిడ్డ తో సహా వాళ్ళు అలా కష్టాలు పడ్తున్నారు ...మరి వాల్లెమనుకోవాలి..??...కానీ ప్రతి దానికి ఒక reason ఉంటుంది ఆ దేవుడి పనికి ...!! అప్పుడు ఒక్కటే ఒకటి అనిపించింది ..That we are blessed...!! అని
ఈ మాట నా friend కి కూడా నచినట్లుంది ...దానికి సంతోషమే ..చాల రోజులైంది వాన పడి..సో కొమ్మల్ని ఊగిస్థూ డాన్స్ చేసేసింది..
3 April 2010
Blogging...
I don't want to start with advantages and disadvantages.Just wanna pen down my thoughts of blogging....
First million thanks to my brother,who introduced me to this beautiful world,next to my friend who sent me some intresting links to follow,laugh and Njoy..!!Lat but not the least,thanks to my self who explored it much and found out very informative and attractive blogs!!! :D
అసలు బ్లాగ్ start చేసాక ఎంత addiiction వచేస్తుందో ...అదేంటి sudden గ తెలుగు లో మొదలు పెట్టింది అనుకుంటున్నారా?? ..నా బ్లాగ్ నా ఇష్టం... :P ....yaaa ఈ స్వాతంత్ర్యం భలే ఉంటుంది..కోపం వస్తే ఇస్తమొచినట్లు తిదుతూ రాసేసుకోవచు..ఆనందం వస్తే ...పాట upload చేసుకోవచు...wow !! ఎన్ని చేసినా..అది ఎమీ అనదు..ఎంత మంచిదో బ్లాగ్...!!!
ఇక బ్లాగ్ పిచ్చి మహాసయులు చాల మండే ఉన్నారు ..ఇది వరకు తిట్టినా ఆ జాబితా లో నేను చేరాను కాబట్టి ..ఇప్పుడు తిట్టాను...!! :)
ఒక post రాసి దాన్ని 30 సార్లు నేనే చదువుకోవడం లో ఆనందం!! ఆ వెంటనే కింద comments section లో 0 comments అని ఉంటె చిన్న బుచుకోవడం ...!!..ఏంటి 30 సార్లు చదివే లోపల ఒక్క comment కూడా రాదా అనకండి ..30 సేచావుండ్ ల లో 30 సార్లు చదివితే..ఎలా వస్తాయి??
బ్లాగ్ వచ్హాక..చాల మంది తమ ప్రతిభను బైట పెట్ట గలుగుతున్నారు ...!!
కవితలు ,హాస్య కథలు ,paintings,ఇండియా గురించి,పురాణాల గురించి..ఒకటేంటి అన్ని రంగాల్లో...భలే భలే బ్లాగ్స్ ఉన్నాయి ..ఒకర్ని చూసి ఇంకొకరికి ఉత్సాహం ..!! నెనూ ట్రై చేస్తీ బాగుంటుంది కదా అని ..
ఇంకా కొంతమందైతే వాళ్ళు నేర్చుతున్న ప్రతి పని ని వాళ్ళ బ్లాగ్ లో పెట్టి 10 మందికి ఉపయోగ పడేలా రాస్తారు...ఎంత మంచి వారో కదా...
నా దగ్గర పెద్ద blog చిట్టానే నే ఉంది...అది తొందరలో ఒక post గ పబ్లిష్ చేస్తాను...నేనైతే బోలెడు painting బ్లాగ్స్ follow అయిపోయి inspire అవుతూ ఉంటా ..
మైండ్ కి కూడా relaxation .... plus knowledge ....
ఇక కామెంట్స్ నుండి వచ్చే encouragemnet భలే ఉంటుంది ...(రావన్నావ్?? )..మీ లాంటి మంచి వాళ్ళు రాస్తారు కదండీ .... :ప
ఇదంతా మాకు తెలుసు కదా అంటారా??..పొన్లెద్దూ ఇంకో సారి తెల్సుకున్నారు....!! :)
HAPPY BLOGGING
మంచి మాటలు - శ్రీ రామకృష్ణుని పలుకులు
ఈ వాక్యాలు శ్రీ రామ కృష్ణ పరమహంస జీవిత గాథ లోనిది..
సాధారణంగా లోకులు ఏ మార్గం లో వెళుతూ ఉంటారో ..ఆ మార్గాన్ని వదిలి ఎవరైనా కొత్త మార్గం లో వెళితే ,లేదా భిన్న రీతి లో మరేదైనా చేస్తే -జన సామాన్యం అతణ్ణి మొదట్లో వెర్రి వాడి కింద జమ కడుతుంది ,ఎగతాళి చేస్తుంది ..అయితే ఆ వ్యక్తి ధృడ సంకల్పం తో దీక్ష గా తన గమ్యం వైపు ప్రగతి సధిస్తూ పోతే ,లోకుల అభిప్రాయం కూడా తదనుగుణంగా మారుథూ వస్తుంది.వారిలో ఆ వ్యక్తి పట్ల భక్తి గౌరవాలు పెంపొందుతాయి...

*************
చందమామ పిల్లలందరికీ మామ ఐనట్లుగానే భగవంతుడు ఎల్లరికి ఆత్మ బంధువు .ఆయన్ను ప్రార్థించే హక్కు అందరికి ఉంది
హృదయ పూర్వకంగా ప్రార్థించే వారికి అయన దర్శనమిచి తరింప చేస్తాడు .నువ్వు కూడా ఆయనను ప్రార్థిస్తే ,అయన దర్శనం పొంద గలవు
*************
ఓ మనిషి ! మరణించిన వ్యక్తి తిరిగి రాడు ,
గడిచిపోయిన రాత్రి మళ్లీ రాదు
మానసిక ఉద్వేగం ఎంత ఆవేశభరితమైనదాయినప్పటికి మళ్లీ అదే రూపు దాల్చదు
అదే విధంగా జీవుడు రెండు సార్లు ఒక దేహాన్ని పొందలేడు
కనుక గతాన్ని ఆరాధించడం ఆపి ,ప్రస్తుతాన్ని పూజించడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం .
గతించిన దాని కోసం దుఖించడం మాని ప్రస్తుతానికి పటుపదవలసింది గ ఆహ్వానిస్తున్నాం .
కనుమరుగైన మార్గాలను కనుగొనడం లో నే మీ శక్తులన్నిటి ని వృధా చేయక కొత్త గ నిర్మిత మైన సమీపం లో ఉన్న ఈ విశాల మార్గం లో అడుగిడమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం .
బుద్దిమంతుడ ! ఈ సూచనను స్వీకరించు ..!!
*************
భగవంతుడి వాకిలి వద్ద సహనం తో వేచి ఉండాలి .అలా సిద్ద పడి చేయగలిగినపుడు మాత్రమే విజయం ప్రాప్తిన్చుకొవచు
*************
సుఖాలను పొందడమే మీ ఆశక్తి గ మీరు ఎందుకు పరిగణిస్తారు?
సుఖాన్ని పొందగోరితే దుఃఖాన్ని కూడా ఆహ్వానించ వలసి ఉంటుంది
కనుక నీ స్వార్థాన్ని ఒకింత ఉన్నత స్థాయికి చేర్చి సుఖము ,దుఃఖము నా గురువులు ,దేని ద్వార ఈ రెండిటి నుండి శాశ్వత విముక్తి పొందగలనో అదే నా యదార్థ స్వార్థం లేదా జీవిత లక్ష్యం అని గ్రహించు
*************
ఓ ష్త్రీ మానసమా! మీరెప్పుడు మీ ప్రేమస్పదుని సదా బందించి ‘మీ’ దానిని గ సొంతం చేస్కోవాలని కోరుకుంటారు .కించిత్తు ఐన స్వతంత్రతను మీ ప్రేమాస్పదునకు ఇవ్వ గోరారు .రవ్వంత స్వతంత్రత ఇస్తే , ఆ పైన అతను మీ వడైనాడని ,మీ కంటే అధికంగా మరెవరినైన ప్రేమిస్తాడని రూడి గ మీరు భావిస్తారు .మీ మానసిక బలహీనతే మిమ్మల్ని అలా భావింప చేస్తుందని మీకు అవగతం కాదు .స్వేచను ఇవ్వ గోరని ప్రేమ ప్రేమ కాదని ,తనను తను మరచి పోయి ప్రేమస్పదుని స్వేచలో ఆనందించడం నేర్చుకుని ,నేర్చుకో గోరని ప్రేమ సత్వరమే ఇంకి పోతుందని మీరు గ్రహించ లేకున్నారు .కనుక హృదయ పూర్వకంగా మీ ప్రేమను మరెవరికైనా అర్పించ గలిగితే , ఇక ఏ బయము ఉండదు .మీ ప్రేమాస్పదుడు ‘మీ ’ వాడి గానే ఉండిపోతడనే ,స్వార్థ రహితమైన పవిత్ర ప్రేమ చివరకు మీకే కాక ,మీ ప్రేమాస్పదునికి కూడా భగవద్దర్సనం సైతం కలిగిస్తుందని నిస్సందేహంగా విశ్వసించండి
*****************
Subscribe to:
Posts (Atom)
అనన్య చురకలు !
మా పాపా పేరు అనన్య ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...
-
నిజంగా ఇది నా బుజ్జే...దీన్ని ఇంట్లో అలాగే పిలుస్తారు..మీరు కుక్క పిల్ల అని తప్పుగా అర్థం చేస్కోకండి ...ఆడపిల్లే..అందమైన తెలివైన ఆడపిల్ల......
-
హ..హా....హా....చ్... శుభమా అని కొత్త సంవత్సరం మొదలవుతూ ఉంటే ఆ తుమ్ములేంటి...?? ఆహా ఒక్క సారికే...నాకు రోజూ తుమ్మోదయమే అవుతోంది మరి... కర్ర...
-
కిరణు నీకు కలలే అనుకున్నాం ..కళలు కూడా వచ్చా అనే కదా మీ సందేహం ..ఇలాంటి సందేహాలు తీర్చేద్దామనే ఈ టపా..!!ఒక ఆదివారం నాడు ఏమి...