tag:blogger.com,1999:blog-7404511992503273291.post3165387215013231820..comments2023-07-05T05:14:10.044-07:00Comments on వెన్నెల: ఫిదా కి ఫిదా kiranhttp://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-7404511992503273291.post-85288437791345183392017-08-17T13:44:50.412-07:002017-08-17T13:44:50.412-07:00చాల బావుంది అని వదిలేయచ్చు. అయితే ఎందుకో చెబితే రచ...చాల బావుంది అని వదిలేయచ్చు. అయితే ఎందుకో చెబితే రచయిత ఆనందిస్తారని ఈ వివరణ. సినిమావాళ్లు ఏవస్తువు అమ్మితే సినిమాలకి ప్రేక్షకులొస్తారో అవే అమ్ముతారు. శేఖర్ కమ్ముల ఈపద్ధతికి అతీతం కాదు. ఇవన్నీ మీకు తెలుసు. నాలాంటి మధ్యవయస్కులకి, మీలాంటి వారికి పెళ్లి అయినా తరువాతా కథ ఏ దర్శకుడైన చూపిస్తే బావుంటుందనిపిస్తుంది కానీ వాళ్ళు ఆ పని చెయ్యరు. అమ్ముడవ్వదు కదా? మీ ఆలోచన ఆ మార్గంలో సరదాగా వెళ్ళటం బావుంది.అన్యగామిhttps://www.blogger.com/profile/03169555662164762501noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-20705956698783100462017-08-17T12:50:40.808-07:002017-08-17T12:50:40.808-07:00సూపర్... అదిరింది! చాలా రోజుల తరువాత బ్లాగు చదివాన...సూపర్... అదిరింది! చాలా రోజుల తరువాత బ్లాగు చదివాను :) ఏందీ... మూలకున్న బట్టలకు ఆకాశంల మబ్బులకు matching కుదరలేదా?! ఎక్కడినుండి తెస్తారండీ ఇలాంటి ఉపమాలంకారాలు :DPranav Ainavoluhttps://www.blogger.com/profile/13782309546625678872noreply@blogger.com