tag:blogger.com,1999:blog-7404511992503273291.post8675085511389159640..comments2023-07-05T05:14:10.044-07:00Comments on వెన్నెల: అపర మేధావి - సూపర్ మూన్kiranhttp://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-7404511992503273291.post-38578631287765010032011-09-21T02:42:43.593-07:002011-09-21T02:42:43.593-07:00దున్నపోతుని ఆదర్శంగా తీసుకొని మొబైల్ తీసి
hmmm ni...దున్నపోతుని ఆదర్శంగా తీసుకొని మొబైల్ తీసి
hmmm nice post andi kiran gaaaruHarshaBharatiyahttps://www.blogger.com/profile/02676316752539709621noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-17837246568219639902011-04-29T09:38:07.461-07:002011-04-29T09:38:07.461-07:00ప్రవీణ్ గారు - బోలెడు ధన్యవాదాలు :)ప్రవీణ్ గారు - బోలెడు ధన్యవాదాలు :)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-91732968873510765342011-04-27T15:23:50.726-07:002011-04-27T15:23:50.726-07:00మీ నేరేషన్ బావుంది ఎప్పటి లాగే. P.S అయితే సూపరో సూ...మీ నేరేషన్ బావుంది ఎప్పటి లాగే. P.S అయితే సూపరో సూపరు.Sai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-73768163852799072082011-04-04T03:50:53.265-07:002011-04-04T03:50:53.265-07:00హహః రంజని - :))..నా మీద ఎంత నమ్మకం నీకు..:)
Thank ...హహః రంజని - :))..నా మీద ఎంత నమ్మకం నీకు..:)
Thank you ..పెట్టేద్దమ అన్ని సినిమాలకు మనమే పేర్లు :)

వంశీ గారు - హహహ..అయ్యుండచ్చు.. :):)
@డేవిడ్ గారు - Thank you :)...హ్మ్న్నన్ కదా.. :)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-31398085465541482112011-04-03T09:52:43.790-07:002011-04-03T09:52:43.790-07:00చాలా బాగుంది.... ఏంతైనా మేధావి కదా?చాలా బాగుంది.... ఏంతైనా మేధావి కదా?Davidhttps://www.blogger.com/profile/00376440162692975244noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-55577240337626337612011-03-27T23:53:10.770-07:002011-03-27T23:53:10.770-07:00కిరణ్ గారు చాలా బాగుందండి..మీ ఫ్రెండ్ కీర్తి మోస్ట...కిరణ్ గారు చాలా బాగుందండి..మీ ఫ్రెండ్ కీర్తి మోస్ట్లీ అక్కడే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వటానికి కారణం, ఏమన్నా డౌట్స్ వస్తే డిరెక్ట్గా మ్యానేజర్ ని అడగచు అనుకున్నరేమో మరి....vamc123https://www.blogger.com/profile/09070731003320152380noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-57851004144190050262011-03-27T23:03:08.562-07:002011-03-27T23:03:08.562-07:00కిరణ్, నువ్వు సినేమాకి నామకరణం చేసెయ్యొచ్చు.
. క...కిరణ్, నువ్వు సినేమాకి నామకరణం చేసెయ్యొచ్చు.

. కాని ఆ అపర మేధావికి అన్ని తెలివి తేటలు ఎలా వచ్చాయి ...నువ్వు కాని ఇవ్వలేదు కదా ( no offense ...just joke )శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-35119927869946367612011-03-24T10:46:51.775-07:002011-03-24T10:46:51.775-07:00కావ్యా - కృష్ణుడు సూపర్ ఉన్నాడు..మళ్ళి మళ్ళి పాడమ...కావ్యా - కృష్ణుడు సూపర్ ఉన్నాడు..మళ్ళి మళ్ళి పాడమని అడుగుతున్నాడు.. :) :ప
ప్రింటౌట్ తీసా..నా జూమ్ కి సపోర్ట్ చేసే ప్రింటర్స్ ఇంక రాలేదు ..:ప
రాయి..రాయి..చదివేస్తా..:)

భాస్కర్ గారు - మీరు నన్ను ఎమన్నా పర్లేదు..:P
ఇక్కడ మా రూం మాటే కి సపోర్ట్ చేసి నా నెత్తిన పాలు పోసారు.. :)
అయినా ఆది సెల్ఫ్ కాన్ఫిడెన్సు కాదండీ బాబు..ఖంగారు..ఆ నిమిషం లో ఎటు పోవాలో కూడా తెలియని టెన్షన్..ఎతూ పోలేక అక్కడే అటెండ్ చేసేసింది..:)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-11325332656646662152011-03-24T07:12:42.149-07:002011-03-24T07:12:42.149-07:00అపర మేధావి అని మీ రూంమేట్ ని వ్యంగ్యంగా అనడం ద్వార...అపర మేధావి అని మీ రూంమేట్ ని వ్యంగ్యంగా అనడం ద్వారా నాకు అర్థమైన ఓ మొఖ్య విషయం ఏంటంటే "మీ రూమ్మేట్ నిజంగానే మేధావి"! మీకే తనంటే కుళ్ళు - ఆమె మేధస్సుని ఓర్వలేక అలా సటైర్లేస్తున్నారు ;-)

ఆఫీసు క్యూబికల్లో కూర్చుని ఇంటర్వ్యూ అటెండ్ అయిందంటే ఆవిడ self-confident ఏ rangeలో ఉందో ఆలోయించండి...Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர்https://www.blogger.com/profile/07884144558149989387noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-45715379357591838292011-03-23T17:08:44.648-07:002011-03-23T17:08:44.648-07:00ఇంతకి నీ తెల్ల కృష్ణుడు .. బతికే ఉన్నదా .. నీ పాటక...ఇంతకి నీ తెల్ల కృష్ణుడు .. బతికే ఉన్నదా .. నీ పాటకి జడుసుకుని చచ్చాడా ??

బాగుంది నీ చంద్రుడు కదా .. నేను చూడలేదు :( .. నీ కళ్ళతో జూమ్ చేసింది .. ఒక ప్రింట్ వేసి నాకు పంపువా ..

నీ ఫ్రెండ్ కేక .. నాకు ఒక తింగరి ఫ్రెండ్ ఉండేది .. ఇవాళ పొద్దున్నే దాని గురించి ఒక కధ రాద్దాం అని అనుకున్న .. :) సెం పించ్Anonymoushttps://www.blogger.com/profile/09545306012644085419noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-54581332032475528122011-03-23T09:54:49.361-07:002011-03-23T09:54:49.361-07:00మురళి గారు - :)
@ఎన్నెల గారు - హహహ...మీరు వినాలే గ...మురళి గారు - :)
@ఎన్నెల గారు - హహహ...మీరు వినాలే గాని..సూపర్ మూన్ ఎందుకు...మీకు డైరెక్ట్ గా నా పాట వినే అవకాశం కల్పిస్తా.. :)
thank u
@శ్రావ్య గారు - పోస్ట్ మొత్తం చూపించి పర్మిషన్ తీసుకుని ఇక్కడ పబ్లిష్ చేశాను.. :)
@గిరీష్ గారు - shhh ...కాస్త నెమ్మది గా అనండి.. :) :P
@వేణు రాం గారు - మీ కామెంటు చూసి నాకు హాయి గా అనిపించింది.. :):)
వీటికి - అంటే మేమే..నేను ,ఇంకొక అమ్మాయి...(చంద్రున్ని AP టూరిజం ద్వార చూడాలనుకున్నాం కదా..)..అందుకే మమ్మల్ని మనుషుల లిస్టు లో నుండి తీసేసారు.. :Dkiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-37965649876591724182011-03-23T09:03:43.368-07:002011-03-23T09:03:43.368-07:00హహహ.. నాకు హాయి గా అనిపించిందండీ మీ పోస్టు చదువుతు...హహహ.. నాకు హాయి గా అనిపించిందండీ మీ పోస్టు చదువుతుంటే.. మీ అపర మేధావి గారికి నా సెల్యూట్..

.వీటికి బాగా పిచ్చి ముదిరింది ఇక కిందకి వెళ్దాం అంటుండగానే>>>>

వేటికండీ?? :) :)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-22399077986136732612011-03-23T02:08:30.149-07:002011-03-23T02:08:30.149-07:00me roommate kevvandi babu.. :)me roommate kevvandi babu.. :)గిరీష్https://www.blogger.com/profile/06018730222230072603noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-75463777925181130432011-03-21T22:37:58.865-07:002011-03-21T22:37:58.865-07:00హ హ కిరణ్ మీ రూమ్మేట్ కి తెలుసా మీరు ఈ పోస్టు రాసా...హ హ కిరణ్ మీ రూమ్మేట్ కి తెలుసా మీరు ఈ పోస్టు రాసారని :) :) :)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-46747434549479095962011-03-21T16:53:41.540-07:002011-03-21T16:53:41.540-07:00నేనూ..పప్పులో కాలేసా...ఒప్పేసుకున్నా కిరణ్, నువ్వు...నేనూ..పప్పులో కాలేసా...ఒప్పేసుకున్నా కిరణ్, నువ్వు సినేమాకి నామకరణం చేసెయ్యొచ్చు...
ఆ పాటలేవో గాఠిగా పాడొచ్చుగా..నేనూ వినేదాన్ని! ఆ సూపర్ మూన్ కి చెప్పాల్సింది..'నువ్వు విని, మా ఎన్నెలమ్మకి ఫార్వార్డ్ చెయ్యి' అని!
టపా బాగుంది..ఇంతకీ మీ మేధావికి ఆ జాబ్ దొరికినట్లేనా..? గుడ్ లక్ చెప్పేసుకో నా తరఫున!Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-10497010881801162092011-03-21T12:25:42.138-07:002011-03-21T12:25:42.138-07:00:):)MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.com