tag:blogger.com,1999:blog-7404511992503273291.post2596839229384584896..comments2023-07-05T05:14:10.044-07:00Comments on వెన్నెల: Life is Beautiful..!!kiranhttp://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-7404511992503273291.post-9956874339848390212011-09-13T09:27:08.831-07:002011-09-13T09:27:08.831-07:00కిరణ్గారూ..మంచి విషయం చెప్పారు. ఎలాంటి జీవితానికై...కిరణ్గారూ..మంచి విషయం చెప్పారు. ఎలాంటి జీవితానికైనా - అది అందమైన జీవితం కాకపోయినా సరే - ఒక పర్పస్ అనేది తప్పకుండా ఉంటుందని నేను నమ్ముతాను. అది ఎలాగంటే..మనకి ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా, ఎదో ఒక అల్పప్రాణికైనా సాయంచేసే అవకాశం తప్పకుండా ఉంటుంది. అలాంటప్పుడు విరక్తితో మన జీవితాన్ని ముగించుకుందామని అనుకుంటే అది కేవలం స్వార్ధమే అవుతుంది!Sivahttps://www.blogger.com/profile/03275206234471250515noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-31048420743310848232011-02-14T18:27:51.653-08:002011-02-14T18:27:51.653-08:00@mauli garu - nijame
@indu - nuvvu comment ikkada ...@mauli garu - nijame
@indu - nuvvu comment ikkada kadu indu pettindi...:)
aina nuvvu commentithe nenu publish cheyakapovatamaa...cheppu...kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-55298012819805929452011-02-14T14:18:05.703-08:002011-02-14T14:18:05.703-08:00adenti kiran? nenu comment petta kada publish chey...adenti kiran? nenu comment petta kada publish cheyalede :(ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-32806924451868379342011-02-05T19:54:58.523-08:002011-02-05T19:54:58.523-08:00@@కానీ ఒక మనిషి దూరమైతే కనీసం ఒక 50 మంది జీవితాలు ...@@కానీ ఒక మనిషి దూరమైతే కనీసం ఒక 50 మంది జీవితాలు మారుతాయి

అలా మారక పోతే ఆ ఒక్కరిది తప్పు అయితే సరే ..కాని 50 మ౦ది ది తప్పు అయితే ..?

మారుతున్న కాల౦ లో జరుగుతున్నది ఇదే :)Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-3934935877098501842011-02-04T20:44:06.121-08:002011-02-04T20:44:06.121-08:00thank u .. amrutha...nijanga marithe really i feel...thank u .. amrutha...nijanga marithe really i feel so happy.. :)
and nee last line of comment too mcuh..manaku antha ledu..telida na gurinchi..:)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-42731451335638697982011-02-03T19:09:48.596-08:002011-02-03T19:09:48.596-08:00baagundhi Kiran!!
idhi chadivi okkaraina maarithe ...baagundhi Kiran!!
idhi chadivi okkaraina maarithe entha baaguntundho kadha!!
meeru rasina visleshana adbutham ga vundhi...
meeru twaralo oka pshycologist ayipotharu ani naa feeling.. :)Anonymoushttps://www.blogger.com/profile/07702339663988214379noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-58058180127283726422011-02-03T02:46:16.586-08:002011-02-03T02:46:16.586-08:00@శివ ప్రసాద్ గారు and రాధిక గారు - thank you :)
@ఎ...@శివ ప్రసాద్ గారు and రాధిక గారు - thank you :)
@ఎన్నెల గారు - హహహ..మీరు మేధావే..మూర్ఖులుగా మరే ఛాన్స్ మీకు లేదు లెండి..:)
చాలా సంతోషంగా ఉంది మీకు నచ్చినందుకు..:)
హ్మ్న్..సీరియస్ పోస్ట్ ఎందుకు అంటే..కొన్ని విన్నాను..కొన్ని చూసాను..:(..
అవి ఇక మీదట చూడకుండా ఉండాలి అనే ఆలోచనతో చిన్న చిరాకు తో బైటికి వచ్చిన భావాలూ ఇవి అంతే.. :)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-1853671074290779672011-02-02T11:16:32.242-08:002011-02-02T11:16:32.242-08:00//..మనిషి ఎంత మేధావో ..అంతకంటే రెట్టింపు మూర్ఖుడు/...//..మనిషి ఎంత మేధావో ..అంతకంటే రెట్టింపు మూర్ఖుడు//
ఛ యీ రోజే నేనెందుకో నన్ను నేను మేధవి అనుకున్నా..ప్చ్ ప్చ్ ప్చ్
//ఒక పేర రాయంగానే నచ్చేసి దాన్ని అందరికీ చూపించి...తరవాత నాకు తెలియదు అనలేం కద?// వావ్ యీ లయిన్ కెవ్వ్ కెవ్వ్....
బాగుంది కిరణ్ , బాగా వ్రాసారు.
నాకొక డవుటు...ఇంత సీరియస్సు టాపిక్ ఏమిటీ మీరు? కొంప తీసి ఎవరైనా చచ్చిపోతా అంటున్నారా ఏంటి! మీ యీ పోస్టు చదివించెయ్యండి చాలు,. .."Does it really matter after 5 years" యీ లయిన్ ఒక్కటి చాలు మారడానికి..నేను గ్యారంటీEnnelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-38338498569908833862011-02-02T08:55:53.134-08:002011-02-02T08:55:53.134-08:00chala bagundichala bagundisivaprasadhttps://www.blogger.com/profile/06386960053149391344noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-65627677521753610132011-02-02T03:26:20.147-08:002011-02-02T03:26:20.147-08:00@వేణు రాం గారు - Thank you .. :)
@కావ్య - Thanks ...@వేణు రాం గారు - Thank you .. :)
@కావ్య - Thanks a ton .. :)..కానీ ఆ టైం లో ఏమి ఆలోచించరు కావ్య..అదే కదా బాధ.. :(..
@కృష్ణ గారు..హహ..Thank you very much ..నంది కోసం వెయిటింగ్.. :)
@రంజని - థాంక్స్ అండి..:)..మధుర గారి తరఫున కూడా.. :):)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-85084066932947734782011-02-02T03:19:56.043-08:002011-02-02T03:19:56.043-08:00@karthik garu - Thanks..
@madhura vani గారు - మీరు...@karthik garu - Thanks..
@madhura vani గారు - మీరు కరెక్టే ..ఆ నిమిషం లో అసలు ఇంత ఆలోచించ లేము..
కానీ ఏంటంటే...ఇలా ఎక్కడో ఒక చోట చదివి..కాస్త గుర్తు పెట్టుకుని అలంటి పనులు చేయకుండా ఉంటారేమో అని చిన్న ఆశ..అంతే..:)
@హరే కృష్ణ - Thank you :):)kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-85746879447508499672011-02-01T22:27:06.809-08:002011-02-01T22:27:06.809-08:00కిరణ్ పోస్ట్ చాలా బాగుంది నువ్వు చెప్పింది నిజమే &...కిరణ్ పోస్ట్ చాలా బాగుంది నువ్వు చెప్పింది నిజమే & మధుర గారి కామెంట్ కూడాశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-9089011653190363732011-02-01T15:31:19.685-08:002011-02-01T15:31:19.685-08:00conclusion adirindi. ur post worth lots of praises...conclusion adirindi. ur post worth lots of praises. uttama post ga nandi award teesuko :)Krishnahttps://www.blogger.com/profile/15744863515463243171noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-81099496466246579082011-02-01T15:09:53.102-08:002011-02-01T15:09:53.102-08:00కిరణ్ నువ్వు చెప్పింది ... నూటికి నూరు పాళ్ళు కరక్...కిరణ్ నువ్వు చెప్పింది ... నూటికి నూరు పాళ్ళు కరక్ట్ .. కాని ఒక్కటి చెప్తా చూడు .. ఎంత ధైర్యంగా ఉన్న వాళ్ళకైనా .. భరించలేని కష్టం వచ్చినప్పుడు ఈ బాధ కంటే .. చచ్చిపోతే బాగుండు అని అనిపించడం నిజం ..ఇలాంటప్పుడు నాకు మన హిందూ మతం లో చెప్పిన కర్మ సిద్దాంతం నచ్చుతుంది .. అది ఏంటి అంటే .. నువ్వు చేసిన దాని ఫలితాలే నువ్వు అనుభావిస్తావ్ .. కారణం లేకుండా నీకేమి జరగదు .. నీ కర్మ నువ్వు అనుభావిన్చేసాక బతుకుతావో చచ్చిపోతవో నీ ఇష్టం .. కాని మూర్ఖంగా ప్రాణాలు తీసుకుంటే .. మల్లి జన్మలో బల్లి గానో పిల్లి గానో పుట్టి దీనికి రెండు రెట్లు ఎక్కువ బాధలు అనుభవిస్తావ్ .. :) ఈ అవేర్నెస్ జనాల్లో వస్తే కొంచెం ధైర్యంగా ఉంటారేమో కదా :)
నువ్వు ఇంత ఆలోచించి చెప్పింది మాత్రం .. సూపర్ ఉంది .. గ్రేట్ జాబ్ :)Anonymoushttps://www.blogger.com/profile/09545306012644085419noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-57485605348379658402011-02-01T09:38:32.123-08:002011-02-01T09:38:32.123-08:00చాలా బాగా రాసారు కిరణ్ గారు.. yes.. Life is beaut...చాలా బాగా రాసారు కిరణ్ గారు.. yes.. Life is beautiful..రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-77428745862037943882011-02-01T08:52:23.426-08:002011-02-01T08:52:23.426-08:00baagundandi .baagundandi .రాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-54010579605334731812011-02-01T08:33:07.109-08:002011-02-01T08:33:07.109-08:00Excellent kiran!Excellent kiran!హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-38291851883885153762011-02-01T08:30:46.053-08:002011-02-01T08:30:46.053-08:00హుమ్మ్..! విషయం ఏంటంటే, తీరిగ్గా ఉన్నప్పుడు ఇలాంటి...హుమ్మ్..! విషయం ఏంటంటే, తీరిగ్గా ఉన్నప్పుడు ఇలాంటి లాజిక్స్ చాలానే ఆలోచించగలం. కానీ, ఆ ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటివి తట్టవు.. ఎవరన్నా చెప్పినా బుర్రకెక్కవు..అదీ సమస్య..కాకపోతే, ఎవరన్నా బాగా డిప్రెషన్లో ఉన్నారని మనకి తెలిస్తే.. మనకి చేతనయినంతలో వాళ్ళ మూడ్ మార్చే ప్రయత్నం చేయాలి. ఎక్కడో చదివాను ఈ quote..
Suicide is a permanent solutions for a temporary problem!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-7404511992503273291.post-34925148712664534842011-02-01T08:17:13.378-08:002011-02-01T08:17:13.378-08:00>>కష్టాలు ..కన్నీళ్లు ..సంబరాలు …కేరింతఃలు.....>>కష్టాలు ..కన్నీళ్లు ..సంబరాలు …కేరింతఃలు....ఇవి అన్ని ఒక మనిషి జీవితం లో ఉంటేనే కదా ఆది పరిపూర్ణం అవుతుంది

completely agreed!!karthikhttps://www.blogger.com/profile/09104002613076256110noreply@blogger.com